మరో వీకెండ్ వచ్చేసింది. ఏడాది చివరకు కూడా వచ్చేశాం. దీంతో చాలామంది ఎంటర్ టైన్ మెంట్, ఎంజాయ్ చేసేందుకు ప్లాన్స్ రెడీ చేసుకుంటున్నారు. మిగతావి ఏంటనేది పక్కనబెడితే.. చాలామంది ప్రతి వీకెండ్ కచ్చితంగా కొత్త సినిమాలు చూస్తుంటారు. ఇక ఓటీటీలో ఈ వారం ఏమేం చిత్రాలు వచ్చాయా అని వెతుకుంటారు. మీరు అంత శ్రమ పడాల్సిన పనిలేకుండా ఆ లిస్టుతో మేం మీ ముందుకు వచ్చేశాం. ఇందులో తెలుగు కొత్త సినిమాలతో పాటు పలు డబ్బింగ్ ఇంగ్లీష్ […]
తెలుగులో కొందరు హీరోలు చేసే సినిమాలు చాలా స్పెషల్! ఎందుకంటే హిట్ కోసమో కలెక్షన్స్ కోసమో కాకుండా ప్రేక్షకుల మనసు గెలుచుకోవడానికి మూవీస్ చేస్తారు. అలానే హిట్ కొట్టి, కోట్లకు కోట్లు కలెక్షన్స్ కూడా సాధిస్తారు. ఇలాంటి వారిలో అల్లరి నరేష్ కూడా ఒకడు. కామెడీ హీరోగా కెరీర్ ప్రారంభించిన ఇతడు.. గత కొన్నాళ్లుగా పెద్దగా సినిమాలు ఏం చేయట్లేదు. చాలా గ్యాప్ తర్వాత చేసిన ‘నాంది’ చిత్రం సూపర్ సక్సెస్ అయింది. అదిచ్చిన ఊపుతోనే ‘ఇట్లు […]
ఈ మధ్య హీరోలు తమ పొలిటికల్ మైలేజ్ కోసం పొలిటికల్ బ్యాక్ డ్రాప్ ఉన్న సినిమాలను కథాంశంగా తీసుకుంటున్నారు. అవి వాళ్ళ సినీ జీవితానికే కాకుండా.. తమ రాజకీయ భవిష్యత్తుకి కూడా ఉపయోగపడుతున్నాయి. సినిమా అనేది ఎంతోమందిని ప్రభావితం చేసే సాధనం. అటువంటి సాధనం ద్వారా అనేకమంది పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో సినిమాలు తీసి సక్సెస్ అయ్యారు. కొంతమంది అయితే బయోపిక్ ల ద్వారా ప్రభావితం చేయగలిగారు. ఏ హీరో పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో […]
ఈ మధ్యకాలంలో ప్రేక్షకులు సినిమాలను చూసే విధానాన్ని పూర్తిగా మార్చేశారు. ఫేవరేట్ హీరోల సినిమాలు చూసేందుకు థియేటర్లకి కేవలం యూత్ మాత్రమే వెళ్తున్నారు. విడుదలైన సినిమాలలో కంటెంట్ కొత్తగా ఉందా లేదా అనేది చూస్తున్నారు ప్రేక్షకులు. ఓటిటిలు అందుబాటులో వచ్చాక కంటెంట్ ప్రకారం సినిమాలు చూస్తున్నారు. అందుకే దర్శకనిర్మాతలు కూడా రొటీన్ సినిమాలు కాకుండా కొత్తగా చేసేందుకు ట్రై చేస్తున్నారు. ఇక ప్రతి వారంలాగే ఈ వారం కూడా థియేటర్లలో చాలా సినిమాలు రిలీజ్ రిలీజ్ కి […]
సాధారణంగా ఏ చిత్ర పరిశ్రమలోనైన హీరోలు ఓ స్థాయికి వచ్చాక కథల ఎంపికలో.. ఓ నూతన ఒరవడిని సృష్టిస్తారు. ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో ఇదే జరుగుతోంది. మూస పద్దతికి చరమగీతం పాడిన డైరెక్టర్లు, హీరోలు కొత్త కొత్త కథలతో అభిమానులను అలరిస్తున్నారు. ఇప్పుడు ఇదే పంథాను ఎన్నుకున్నట్లు కనిపిస్తున్నాడు హీరో అల్లరి నరేష్. గత ఏడాది ‘నాంది’ సినిమాతో ఘన విజయాన్ని అందుకున్న ఈ అల్లరి హీరో.. మరో సారి విభిన్నకథాంశంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. […]