గొడవ మనిషి నుంచి మనిషిని వేరు చేసే అతి పెద్ద బూతు మాట. ‘బూతు అని తెలుసయ్యా. కానీ గొడవ పెట్టుకోకపోతే మాకు రోజు గడవదు’ అని గొడవలు పెట్టుకునే బ్యాచ్ ఉంటారు. వీళ్ళు ఎక్కడుంటే అక్కడ జనానికి పిచ్చ ఎంటర్టైన్మెంట్. ఇక ఈ జనం చూడడం తప్ప పెద్ద ఫ్రీకేదేమీ లేదు కదా. గొడవలంటే ఎంత ఇంట్రస్టో మనిషికి. గొడవలకు కాదేది అనర్హం అన్నారు పెద్దలు. అహంకారం, అసూయలే వేదికలు. ఇండిగో విమానం ఇస్తాంబుల్ నుంచి […]
ఈ మద్య కొంత మంది చిన్న విషయాలకే మనస్థాపానికి గురై ఎదుటి వారిపై దాడుడు చేస్తున్న ఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. ఇక మద్యం మత్తులో చేసే బీభత్సాలు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఓ వ్యక్తి విమానంలో మద్యం సేవించి ఆ మత్తులో నానా రచ్చ చేశాడు. అడ్డుపడిన సిబ్బందిలో ఓ వ్యక్తి వేలు కొరికేశాడు. ఈ ఘటన ఇండోనేషియాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఇస్తాంబుల్ నుంచి జకర్తాకు బయలు దేరిన టర్కిష్ ఎయిర్ లైన్స్ విమానంలో […]
అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ట్రాఫిక్ సమస్య అధికంగా ఉంటుంది. ఈ మేరకు ప్రభుత్వాలు కూడా అనేక నిర్ణయం తీసుకుంటున్నా.. ట్రాఫిక్ సమస్యతో వాహనదారులకు ఇబ్బందులతో పాటు వాయి కాలుష్యం కూడా అధికమవుతోంది. అయితే టర్కీ నగరం ఇస్తాంబుల్ ఓ టెక్నికల్ యూనివర్సిటీతో కలిసి ట్రాఫిక్ సమస్యతో ఇబ్బందులు పడుతుంటే వీళ్లు మాత్రం ఏకంగా మంచి ఐడియాకు పదునుపెట్టారు. అదేంటంటే? ట్రాఫిక్ తో కరెంట్ ఉత్పత్తి చేస్తున్నారు. వినటానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఇది కూడా చదవండి: […]