ఇండియన్ క్రికెట్‌ను కొన్ని ఏళ్లపాటు టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని శాసించాడు. తన హయాంలో చాలా మంది యువ క్రికెటర్లు జాతీయ జట్టుకు ఎంపికయ్యారు. వారిలో కొంతమంది స్టార్లుగా కూడా ఎదిగారు. ముఖ్యంగా ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆడిన చాలా మంది యువ క్రికెటర్లు త్వరగా టీమిండియాకు ఎంపికయ్యారు. కానీ.. తనకు అలాంటి అవకాశం రాలేదని, నిజానికి ధోని తనకు ఒక్క అవకాశం ఇచ్చి ఉంటే టీమిండియాకు ఆడి ఈ రోజు నేను వేరే […]
సరదాగా స్నేహితులతో కలిసి డివిజినల్ క్రికెట్ టీమ్ సెలెక్షన్స్‌కు వెళ్లి.. కెరీర్‌ను మలుపుతిప్పుకున్న భారత క్రికెటర్ రిటైర్మెంట్ ప్రకటించాడు. మధ్యప్రదేశ్‌కు చెందిన ఈశ్వర్ పాండే క్రికెట్‌కు వీడ్కోలు తెలిపాడు. పాండే దేశవాళీ క్రికెట్‌తోపాటు టీమిండియా-ఏ, ఐపీఎల్లో సత్తా చాటాడు. 12వ తరగతిలో ఉన్నప్పుడు తన స్నేహితులకు కలిసి డివిజనల్ టీమ్ సెలెక్షన్‌కు వెళ్లిన పాండే.. అనూహ్యంగా ఎంపిక కావడం ఆ తర్వాత మధ్య ప్రదేశ్ అండర్19 టీమ్‌లో చోటు దక్కడంతో తన కెరీర్ పూర్తిగా మారిపోయింది. 2012-13లో […]