మీకు మొబైల్ గేమ్స్ అంటే పిచ్చా? మొబైల్ గేమ్స్ ఆడడంలో తోపా? ఐతే రూ. 10 లక్షలు సంపాదించుకునే సువర్ణావకాశం మీ కోసమే. ప్రముఖ మొబైల్ కంపెనీ సరైన ఆటగాడి కోసం ఎదురుచూస్తుంది. బాగా మొబైల్ గేమ్స్ ఆడిన ఆటగాడికి రూ. 10 లక్షలు చెల్లిస్తుంది.
ఆన్ లైన్, ఇ-కామర్స్ సైట్లలో ఎప్పుడూ స్మార్ట్ ఫోన్లు కొనచ్చు. కానీ, ప్రతిసారి ఫోన్లపై డీల్స్, ఆఫర్స్ రావు. ప్రస్తుతం ప్రముఖ ఇ-కామర్స సైట్ లో సేల్ నడుస్తోంది. అందులో పలు స్మార్ట్ ఫోన్లపై మంచి డీల్స్ ఉన్నాయి. వాటిలో బెస్ట్ డీల్స్ మీకోసం తీసుకొచ్చాం.
స్మార్ట్ ఫోన్లలో ఫ్లాగ్ షిప్ ఫోన్ల గురించి వినే ఉంటారు. కాకపోతే అవి కాస్త ధర ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే సాధారణ మోడల్స్ కంటే భిన్నంగా ఎక్కువ పీచర్స్, మంచి డిజైన్స్ లో ఈ ఫోన్స్ తీసుకొస్తారు. వీటి ధర కూడా కాస్త ఎక్కువగానే ఉంటంది. అయితే ఇప్పుడు ఐకూకి చెందిన ఒక ఫ్లాగ్ షిప్ ఫోన్ ధరను భారీగా తగ్గించింది.
స్మార్ట్ ఫోన్స్ వాడకం బాగా పెరిగిపోయింది. అందుకే మొబైల్ కంపెనీలు కొత్త కొత్త మోడల్స్ ని తీసుకొస్తున్నాయి. ఇటీవల కొత్తగా ఫ్లాగ్ షిప్ మొబైల్స్ అని కూడా మార్కెట్ లో వస్తున్నాయి. అయితే అవి కాస్త ఖరీదుగా ఉంటాయి. కానీ, ఇప్పుడు ఒక కంపెనీ తమ ఫ్లాగ్ షిప్ ఫోన్ మీద భారీగా ధరని తగ్గించింది.
స్మార్ట్ ఫోన్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. కానీ, స్మార్ట్ ఫోన్ కొనాలి అంటే దాదాపు రూ.25 వేల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు ఐకూ కంపెనీ నుంచి సరికొత్త 5జీ స్మార్ట్ ఫోన్ బడ్జెట్ ధరలోనే లాంఛ్ అయ్యింది.
మరికొన్ని రోజుల్లో ఈ ఏడాదికి ముగింపు పలికి.. కొత్త ఏడాదికి స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్నాం. ఈ క్రమంలో 2022లో ఏయే మొబైల్స్ లాంచ్ అయ్యాయి. అందులో వినియోగదారుల మనసు గెలుచుకున్న మొబైల్స్ ఏవి? తక్కువ ధరలో అద్భుతమైన ఫీచర్స్ ఉన్న స్మార్ట్ ఫోన్ల ఏవన్నది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఐక్యూ, రియల్‌మీ, రెడ్‌మీ, సామ్‌సంగ్, మోటో, పోకో.. లాంటి బ్రాండ్స్ నుంచి 15 వేల లోపు ధరతో మంచి స్మార్ట్‌ఫోన్స్ అందుబాటులో కలవు. వాటి వివరాలు.. iQOO […]
స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1కు అప్‌గ్రేడ్‌గా వచ్చిన స్నాప్‌డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్‌తో స్మార్ట్‌ఫోన్‌లను తీసుకొచ్చేందుకు కంపెనీలు పోటీ పడుతున్నాయి. మునుపటి కంటే మెరుగైన సీపీయూ, జీపీయూ పర్ఫార్మెన్స్ ఉండడంతో.. అన్ని కంపెనీలు ఈ ఫ్లాగ్‌షిప్ ప్రాసెసర్‌ను హైలైట్ చేస్తూ స్మార్ట్ ఫోన్స్ ను లాంచ్ చేసే పనిలో ఉన్నాయి. ఇప్పటికే.. వన్‌ప్లస్ నుంచి వన్‌ప్లస్ 10టీ, ఐకూ నుంచి ఐక్యూ 9టీ స్మార్ట్‌ఫోన్‌లు లాంచ్ అయ్యాయి. మరి.. ఈ రెండింటిలో ఏ మొబైల్ ప్రత్యేకత […]