అతడేమీ అనామక బౌలర్ కాదు.. అలాగని వరల్డ్ క్లాస్ బౌలర్ కూడా కాదు. కానీ పరిస్థితులకు తగ్గట్లు జట్టుకు విజయాలు అందించగలడు. ఇక బాల్ ను స్వింగ్ చేయడంలో అతడు ఏ మాత్రం దిగ్గజ బౌలర్లకు తీసిపోడు. పైగా వెస్టిండీస్ దిగ్గజం, యునివర్సల్ బాస్ క్రిస్ గేల్ కు అతడంటే వణుకు. ఐపీఎల్ లో అలవోకగా సిక్స్ లు బాదే గేల్.. అతడి బౌలింగ్ లో మాత్రం ఆచితూచి ఆడతాడు అంటే అతిశయోక్తికాదు.. ఇంత ఎలివేషన్ ఇస్తున్నాడు […]
ఐపీఎల్ 2023 సీజన్ కోసం కొచ్చి వేదికగా నిన్న జరిగిన ఐపీఎల్ మినీ వేలంలో కోట్ల వర్షం కురిసింది. సామ్ కర్రన్, బెన్ స్టోక్స్, హ్యారీ బ్రూక్, నికోలస్ పూరన్, కామెరున్ గ్రీన్ హాట్ కేకుల్లా అమ్ముడయ్యారు. కొంతమందిపై కోట్లు కుమ్మరించిన ఫ్రాంచైజ్‌లు.. మరికొంతమందికి నిరాశ మిగిల్చాయి. ఈ మినీ వేలంలో 80 మంది ఆటగాళ్లు అమ్ముడుపోగా.. చాలా మంది ప్లేయర్లు అన్‌సోల్డ్‌గా మిగిలిపోయారు. సామ్ కర్రన్‌ను రూ.18.5 కోట్లు పెట్టి పంజాబ్ కింగ్స్ కొనుగోలు చేసింది. […]
కొచ్చి వేదికగా ఐపీఎల్ 2023 సీజన్ కోసం నిన్న జరిగిన ఐపీఎల్ మినీ వేలంలో ఫ్రాంచైజీలు కోట్ల వర్షం కురిపించాయి. ఇంగ్లండ్ ఆటగాళ్లు సామ్ కర్రన్, బెన్ స్టోక్స్, హ్యారీ బ్రూక్ హాట్ కేకుల్లా అమ్ముడయ్యారు. కొంతమందిపై కోట్లు కుమ్మరించిన ఫ్రాంచైజ్‌లు.. మరికొంతమందికి నిరాశ మిగిల్చాయి. ఈ వినీ వేలంలో 80 మంది ఆటగాళ్లు అమ్ముడుపోగా.. చాలా మంది ప్లేయర్లు అన్‌సోల్డ్‌గా మిగిలిపోయారు. సామ్ కర్రన్‌ను పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత భారీ ధర రూ.18.5 […]
వరల్డ్ క్రికెట్ లో IPL మేనియా స్టార్ట్ అయ్యింది. మినీ వేలంతోనే ప్రపంచం దృష్టిని ఆకర్షించింది ఈ టోర్నీ. తాజాగా శుక్రవారం జరిగిన 2023 ఐపీఎల్ వేలంలో ఆటగాళ్లపై కోట్లు కుమ్మరించారు. మరీ ముఖ్యంగా ఆల్ రౌండర్లపైనే అన్ని ఫ్రాంఛైజీలు దృష్టి పెట్టాయి. దాంతో వారిపై కాసుల వర్షం కురిసింది. ఇక ఈ వేలం ముంబై ఇండియన్స్ కు ప్రతిష్టాత్మకంగా మారింది దానికి కారణం.. ఆ జట్టు టీ20ల్లో భీకర బ్యాటర్ అయిన పొలార్డ్ ను కోల్పోయింది. […]
ఐపీఎల్ 2023 సీజన్ కోసం కొచ్చి వేదికగా నిన్న జరిగిన ఐపీఎల్ మినీ వేలంలో కోట్ల వర్షం కురిసింది. ఇంగ్లండ్ ఆటగాళ్లు హాట్ కేకుల్లా అమ్ముడయ్యారు. కొంతమందిపై కోట్లు కుమ్మరించిన ఐపీఎల్ ఫ్రాంచైజ్‌లు.. మరికొంతమందికి నిరాశ మిగిల్చాయి. ఈ వినీ వేలంలో 80 మంది ఆటగాళ్లు అమ్ముడుపోగా.. చాలా మంది ప్లేయర్లు అన్‌సోల్డ్‌గా మిగిలిపోయారు. సామ్ కర్రన్‌ను పంజాబ్ కింగ్స్ రూ.18.5 కోట్లు భారీ ధరపెట్టి కొనుగోలు చేయగా.. బెన్ స్టోక్స్‌ను చెన్నై సూపర్ కింగ్స్ రూ.16.25 […]
ప్రపంచం మెుత్తం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న 2023 IPL వేలం అట్టహాసంగా ప్రారంభం అయ్యింది. అందరు ఊహించినట్లుగానే ఈ సారి విదేశీ ఆల్ రౌండర్లపై కాసుల వర్షం కురిసింది. అమ్ముడు పోరు అనుకున్న ఆటగాళ్లు సైతం.. అమ్ముడు పోయి క్రీడా ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తారు. ముఖ్యంగా తొలి రోజు ఐపీఎల్ వేలంలో ప్రత్యేక ఆకర్షణగ నిలిచాడు సామ్ కర్రన్. ఐపీఎల్ చరిత్రలోనే రూ. 18.50 కోట్ల ధర పలికి.. అత్యధిక ధర పలికిన ఆటగాడిగా రికార్డ్ […]
కేరళలోని కొచ్చిలో శుక్రవారం అట్టహాసంగా ప్రారంభం అయ్యింది 2023 ఐపీఎల్ మినీ వేలం. ఇక తొలిరోజు వేలంలో అంచనాలకు మించి భారీ ధరలతో ఆటగాళ్ల కొనుగోళ్లు జరిగాయి. ఇక ఈ వేలంలో విదేశీ ఆటగాళ్లపై కాసుల వర్షం కురిసిందనే చెప్పాలి. సామ్ కర్రన్, బెన్ స్టోక్స్, కామెరూన్ గ్రీన్, హ్యారీ బ్రూక్ లు ఈ వేలంలో అత్యధిక ధర పలికి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తారు. అయితే ఈ సారి హైదరాబాద్ సన్ రైజర్స్ బ్యాటర్లపై దృష్టి సారించింది. […]
క్రీడా ప్రపంచంలో IPL కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ మెగా టోర్నీలో ఆడాలని వరల్డ్ వైడ్ గా ఉన్న ప్రతీ క్రికెటర్ కల. అందుకే ఐపీఎల్ ఆడటానికి విదేశీ క్రికెటర్లు ఆసక్తి చూపిస్తారు. ఇక 2023 ఐపీఎల్ మార్చిలో ప్రారంభం కానున్న నేపథ్యంలో తాజాగా శుక్రవారం(డిసెంబర్ 23) న.. కేరళలోని కొచ్చి వేదికగా మినీ వేలం జరిగింది. ఈ వేలంలో విదేశీ ఆటగాళ్లు జాక్ పాట్ కొట్టేశారు. ఎవరూ ఊహించని ధరకు అమ్ముడుపోయి […]
ఐపీఎల్ 2023 మినీ వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ అదరగొట్టిందనే చెప్పాలి. హ్యారీ బ్రూక్, మయాంక్ అగర్వాల్, హెన్రిచ్ క్లాసెన్, అకీల్ హుస్సేన్, ఆదిల్ రషీద్ వంటి అంతర్జాతీయ క్రిక్ట్ర్లను సొంతం చేసుకున్న ఎస్ఆర్‌హెచ్, అమోల్ ప్రీత్ సింగ్, మయాంక్ మార్కండే, మయాంక్ దాగర్, సామర్థ్ వ్యాస్ వంటి యువ ఆటగాళ్లను కూడా కొనుగోలు చేసింది. ఈ ఎంపిక ఒకరకంగా బెస్ట్ అనే చెప్పాలి. దీంతో ఎస్ఆర్‌హెచ్ అభిమానులు ప్రాంచైజీ ఓనర్ కావ్యా మారన్ తెగ పొగిడేస్తున్నారు. హెడ్ […]
వెస్టిండీస్ వికెట్ కీపర్, సన్‌రైజర్స్ మాజీ ఆటగాడు నికోలస్ పూరన్ మినీ వేలంలో జాక్‌పాట్ కొట్టాడు. రూ.2 కోట్ల కనీస ధర ఉన్న అతడిని లక్నో సూపర్ జెయింట్స్ రూ. 16 కోట్లు వెచ్చించి మరీ సొంతం చేసుకుంది. ముందుగా రాయల్స్, చెన్నై పోటీపడగా.. అనూహ్యంగా బిడ్‌లో ఢిల్లీ వచ్చి.. అతడి ధరను అమాంతం పెంచేసింది. రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ పూరన్ ధరను రూ. 5 కోట్లపైకి తీసుకెళ్లాయి. చివరికి కేఎల్ రాహుల్ సారధ్యంలోని లక్నో అతడిని […]