టీవీ కొంటే రిమోట్ ఇవ్వకుండా ఉంటారా? టీవీ సెపరేట్, రిమోట్ సెపరేట్ అని ఎవరైనా అంటారా? అలానే ఫోన్ కొన్నప్పుడు ఛార్జింగ్ ఇవ్వడం అనేది కనీస ధర్మం. ఒకప్పుడు సెల్ ఫోన్లు కొంటే ఇయర్ ఫాన్స్ ఇచ్చేవారు. ఇప్పుడు కొన్ని కంపెనీలు ఇవ్వడం మానేశాయి. సర్లే అని సర్దుకుపోతాం. మరీ ఛార్జర్ కూడా ఇవ్వం, మీ చావు మీరు చావండి అంటే హౌ? ఆ హౌ? ఛార్జర్ ఇవ్వకుండా ఫోన్ కొనుక్కుని ఏం చేసుకోవాలి? అన్ బాక్సింగ్ […]
ఈ మద్య కాలంలో తరచుగా ఈ కామర్స్ వినియోగదారులకు పెద్ద పెద్ద షాకులు తగులుతున్నాయి. ఆన్ లైన్ లో ఫోన్లను ఆర్డర్ చేస్తే సబ్బు బిళ్లలు, ఇటుకలు వచ్చిన సంఘటనలను మనం గతంలో ఎన్నో చూశాం. అయితే అలాంటి మోసాలను ఎక్కువగా డెలివరీ బాయ్స్ చేసేవారు. కనుక వాటికి చెక్ పెట్టేలా ఈ-కామర్స్ సంస్థలు పకడ్బందీగా చర్యలను తీసుకుంటున్నాయి. డెలివరీ బాయ్ సమక్షంలోనే తాము ఆర్డర్ చేసిన వస్తువులు ఓపెన్ చేసి చూసుకోవచ్చు. అలా ఓపెన్ చేశాక […]
ఈ-కామర్స్ దిగ్గజాలు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లు పెట్టిన భారీ ఆఫర్ సేల్‌లో చాలా మంది అనేక వస్తువులు కొనుకున్నారు. అలాగే భారీ డిస్కౌంట్‌తో ఉన్న ఆపిల్ ఐఫోన్ 12ను ఆర్డర్ చేశాడు ఓ వినియోగదారుడు. దాదాపు రూ.53 వేల విలువగల ఐఫోన్‌ను ఆర్డర్ చేస్తే అందులో నిర్మ సబ్బు రావడంతో కస్టమర్ షాక్‌కు గురయ్యాడు. అయితే ఇలాంటి తప్పిదాలు గతంలో కూడా జరిగాయి. కేసులు కూడా నమోదు అయ్యాయి. దీంతో కస్టమర్ వెంటనే ఫ్లిప్‌కార్ట్ యాజమాన్యానికి ఫిర్యాదు చేశాడు. […]