దిగ్గజ కంపెనీ టాటా గ్రూప్ మరో అరుదైన ఘనతను సాధించింది. ప్రపంచం మెచ్చిన ఐఫోన్ల తయారీని ఈ కంపెనీ ప్రారంభించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మీ కోసం..
ఐఫోన్ అంటే ఇష్టపడని వాళ్లు ఎవరుంటారు చెప్పండి. అయితే ఐఫోన్ కొనుగోలు చేయాలి అంటే చాలా ఖరీదుతో కూడుకున్న విషయం. అందుకే చాలా మంది వాటిని కొనేందుకు వెనక్కి తగ్గుతుంటారు. ఇప్పుడు అలాంటి ఐఫోన్ ప్రియులకు క్రేజీ ఆఫర్స్ తీసుకొచ్చాం.
ఐఫోన్ అంటేఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. లక్షలు ఖర్చు చేసి ఐఫోన్లు, యాపిల్ ప్రొడక్టులు కొంటున్నారు. అందుకే ఆ ఫోన్లకు డిమాండ్ మాత్రమే కాదు.. చోరీకి గురయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ చోరీ జరిగనా కూడాఒకటి, రెండు ఫోన్లు జరుగుతాయి. కానీ, ఇక్కడ మాత్రం ఒకేసారి 10 యాపిల్ ఐఫోన్లు పోయాయి.
దేశీయ పారిశ్రామిక దిగ్గజం టాటా గ్రూప్ తన వ్యాపారాన్ని విస్తరించే పనిలో పడింది. ఇప్పటికే ఆటోమొబైల్, ఐటీ, స్టీల్.. ఇలా భిన్న రంగాల్లో వ్యాపారాలు సాగిస్తున్న టాటా గ్రూప్ త్వరలో స్మార్ట్ ఫోన్ తయారీలో అడుగుపెట్టేందుకు రంగం సిద్ధమవుతోంది. ఆ వివరాలు..
ఐఫోన్ కొనాలి అని చాలామందికి ఉంటుంది. కానీ, అది ప్రమీయం ఫోన్. చాలా మంది దీనిని స్టేటస్ సింబల్ గా వాడుతుంటారు. యువతకి అయితే ఐఫోన్ కొనాలి అనేది వారి డ్రీమ్ గా పెట్టుకుంటారు. అయితే ఇప్పుడు మాత్రం ఐఫోన్ పై ఫ్లిప్ కార్ట్ లో చాలా ఆఫర్స్ నడుస్తున్నాయి.
యాపిల్ కంపెనీ నుంచి ఐఫోన్ కి సంబంధించి కొత్త కొత్త మోడల్స్ విడుదల అవుతూనే ఉంటాయి. అయితే ఐఫోన్ 15 విడుదలకు ఇంకా చాలా సమయం ఉన్నా కూడా ఆ మోడల్ కి సంబంధించిన రెండర్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. అలాగే ఐఫోన్ 15కి సంబంధించిన ఫీచర్లు కూడా ఇప్పుడు లీకయ్యాయి.
వస్తువుల కోసం నిండు ప్రాణాలు బలి చేసుకుంటున్న వారు.. తీసుకుంటున్న వారు మన సమాజంలో ఎందరో ఉన్నారు. తాజాగా ఈ కోవకు చెందిన దారుణం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఐఫోన్ కోసం ఓ యువకుడు ఎంతటి దారుణానికి ఒడిగట్టాడు అంటే..
ఐఫోన్ కొనాలి అనేది చాలా మంది కల. ఐఫోన్ డిజైన్, లుక్స్, సెక్యూరిటీ ఫీచర్లు చూసే ఎక్కువగా ఇష్టపడుతుంటారు. కానీ, ఇప్పుడు ఐఫోన్ ని కూడా హ్యాక్ చేసేందుకు వీలుంటుంది అని వస్తున్న వార్తలు యూజర్లను కంగారు పెడుతున్నాయి.
ప్రపంచ వ్యాప్తంగా యాపిల్ ఐఫోన్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అన్ని దేశాల్లోని మొబైల్ లవర్స్‌కు ఐఫోన్ కొనాలనేది ఓ కల. చాలా దేశాల్లో కిడ్నీలు అమ్మిమరీ ఐఫోన్ కొన్న వారు కూడా ఉన్నారు. మార్కెట్‌లోకి ఐఫోన్‌కు సంబంధించి ఏ మోడల్‌ను విడుదల చేసినా అవి హాట్ కేకుల్లా అమ్ముడుపోతుంటాయి. అలాంటి యాపిల్ ఐఫోన్ ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. చైనాలోని తాజా పరిస్థితులతో తలమునకలయ్యేంత ఇబ్బందుల్లో పడిపోయింది. యాపిల్ ఐఫోన్‌లకు సంబంధించి చైనా, […]
దేశీయ పారిశ్రామిక దిగ్గజం టాటా గ్రూప్ తన వ్యాపారాన్ని విస్తరించే పనిలో పడింది. ఆటోమొబైల్, ఐటీ, స్టీల్.. ఇలా వివిధ రంగాల్లో వ్యాపారాలు సాగిస్తున్న టాటా గ్రూప్ త్వరలో స్మార్ట్ ఫోన్ తయారీలో అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. యాపిల్ కు చెందిన ఐఫోన్ల తయారీని భారత్ లో టాటా గ్రూప్ చేపట్టనున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇండియాలో ఐఫోన్ అసెంబ్లింగ్ యూనిట్ ను ఏర్పాటు చేసేందుకు తైవాన్ కు చెందిన విస్ట్రోన్ కార్ప్‌తో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చైనాలో కొవిడ్ […]