డబ్బే పరమావధిగా బతుకుతున్న రోజులివి. ఇలాంటి రోజుల్లో ఏ ఒక్క రూపాయి మనకు కలిసొస్తుందన్నా తప్పక తెలుసుకోవాల్సిందే. ఇప్పుడు చెప్పబోయేది అలాంటి వార్తే. ఎస్బీఐ ఏటీఎం కార్డు ఉన్నా ప్రతి ఒక్కరి పేరుపైనే యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ సదుపాయం ఉండి ఉంటుంది. కాకుంటే ఇది వారు ఉపయోగించే కార్డు రకాన్ని బట్టి వర్తిస్తుంది. కనిష్టంగా రూ.2 లక్షలు మొదలుకొని గరిష్టంగా రూ. 20 లక్షల వరకూ ఈ భీమా వర్తిస్తుంది. అయితే ఇందుకు కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. […]
ఇటీవల రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతూనే ఉన్నాయి. కొంత మంది నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్ల అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ప్రమాదం ఎప్పుడు ఏ రూపంలో ముంచుకు వస్తుందో తెలియదు. మనం ఎంత జాగ్రత్తగా వాహనాలు నడిపినా.. ఇతరులు చేసే తప్పిదాల వల్ల ప్రాణాలు కోల్పోయే పరిస్థితి నెలకొంటుంది. ఈ క్రమంలోనే ఆర్టీసీ కార్పోరేషన్ ఉద్యోగులకు ప్రమాద భీమా సౌకర్యం కల్పిస్తున్న విషయం తెలిసిందే. ఆర్టీసీ ఉద్యోగులకు కర్ణాటక రోడ్డు రవాణా సంస్థ శుభవార్త […]
ఈ మద్య ప్రతిరోజూ ఎక్కడో అక్కడ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. సంపాదించే ఇంటి పెద్ద మరణిస్తే ఆ కుటుంబ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుంతో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నా.. కుటుంబ పోషణ కోసం జీవన పోరాటం తప్పదు. అనుకోని పరిస్థితిలో ప్రమాదానికి గురై కన్నుమూసినా.. ప్రమాద బీమా కుటుంబాన్ని ఆదుకుంటాయి.. ఇటీవల వీటిపై ప్రజలకు అవగాహన పెరిగింది. దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం ఎంతగా చూపిందో అందరికీ తెలిసిందే. కరోనా తర్వాత మనిషి […]
ఈ మధ్యకాలంలో కార్ల వినియోగం బాగా పెరిగిపోయింది. చాలా మంది తమ ప్రయాణానికి ఎక్కువ శాతం కార్లనే ఉపయోగిస్తున్నారు. కారులో జర్నీ అంటే ఎంతో హాయిగా ఉంటుంది. అదే దూరప్రాంతాలకు అయితే ఇంకా బాగుటుంది. కారు జర్నీలో హాయితో పాటు అప్పుడప్పుడు కొన్ని సమస్యలు వస్తుంటాయి. కారులో వెళ్తుంటే సడెన్‌గా రోడ్డుపై వాహనం ఆగిపోవడం, వర్షంలో ప్రయాణిస్తుంటే దారిలోనే కార్ బ్రేక్ డౌన్ కావడం జరుగుతుంటాయి. ఇలాంటి పరిస్థితి ఎదురైతే ఆ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. […]
ప్రస్తుత కాలంలో బ్యాంక్ నుంచి రుణం పొందాలంటే.. ముందుగా గుర్తుకు వచ్చేది సిబిల్ స్కోర్. ఈ స్కోర్ ఆధారంగానే బ్యాంక్ లు రుణాలు మంజూరు చేస్తాయి. ఇది ఎంత తక్కువ ఉంటే.. బ్యాంక్ నుంచి లోన్ వచ్చే అవకాశాలు అంత తక్కువ. అందుకే ప్రస్తుతం ప్రతి ఒక్కరు సిబిల్ స్కోర్ ను పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. సిబిల్ స్కోర్ ను పెంచుకోవడం ఎంత ముఖ్యమో.. దాన్ని అలానే స్థిరంగా కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం అంటున్నాయి బ్యాంకులు. […]
ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరూ ఇన్సూరెన్స్ కి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇన్సూరెన్స్ అనేది కేవలం ఇన్వెస్ట్మెంట్ మాత్రమే కాదు. దీని వలన సెక్యూరిటీ కూడా ఉంటుంది. మధ్య తరగతి కుటుంబాలు ఎక్కువగా ఇన్సూరెన్స్ తీసుకుంటూ ఉంటారు. పేదలకు ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించడం కష్టంగా ఉంటుంది. అయితే ప్రీమియం కేవలం ఒక్క రూపాయి నెలకి అంటే ఎలా ఉంటుంది? పేదలు కూడా ఖచ్చితంగా ఈ ప్రీమియంని చెల్లించగలుగుతారు. ఆ స్కీమే ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన. మోదీ […]
బిజినెస్ డెస్క్- ప్రపంచంలో బ్యాంకింగ్ రంగం అంతకంతకు విస్తరిస్తూ పోతోంది. ప్రధానంగా ఇన్సూరెన్స్ మనిషి జీవితంలో కీలకంగా మారింది. విదేశాల్లో ఐతే దశాబ్ధాల క్రితమే ఇన్సూరెన్స్ రంగం వెళ్లూనుకుంది. కానీ భారత్ లో ఈ మధ్య కాలంలోనే అందరిలో ఇన్సూరెన్స్ పై అవగాహన పెరుగుతోంది. అందులోను లైఫ్ ఇన్సూరెన్స్ యొక్క ప్రధాన్యతను అందరు గుర్తిస్తున్నారు. అందుకు అనుగునంగానే భారత ప్రభుత్వం సైతం ఇన్సూరెన్స్ రంగానికి ఉతమిస్తోంది. ఎల్ ఐసీ లాంటి సంస్థలతో పాటు, ప్రభుత్వ రంగ బ్యాంకుల […]