మాజీ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా బురఖాలో దర్శనమిచ్చింది. రంజాన్ నెల ప్రారంభమైన సందర్భంగా ఆమె కుటుంబంతో కలిసి సౌదీలోని మదీనా వెళ్ళింది.
మిల్కీ బ్యూటీ తమన్నా, పేరుకు తగ్గట్టే పాలపుంతలా తెల్లగా ఉంటుంది. మేకప్ అవసరం లేని బ్యూటీ. మేకప్ కే అందం కావాలంటే తమన్నాని అడిగి అప్పు తెచ్చుకునేంత అందంగా ఉంటుంది. అయితే రీసెంట్ గా వచ్చిన డీసెంట్ మూవీ ‘గుర్తుందా శీతాకాలం’లో తమన్నా ముదిరినట్టు కనిపించింది. అప్పుడే తమ్మూ బ్యూటీ తరిగిపోయిందా అని ఫ్యాన్స్ కంగారుపడ్డారు. ఆ సినిమాలో ఆ పాత్రే అలాంటిదని ఇప్పుడు తమన్నా ఫోటో షూట్స్ చూస్తుంటే అర్థమవుతుంది. మరి కాకపోతే ఏంటి.. గుర్తుందా […]
చిత్ర పరిశ్రమలో నటీ, నటుల మధ్య ప్రేమ వ్యవహారాలు జరగడం సర్వసాధారణమే. అయితే చాలా మంది విషయం బటికి పొక్కినా గానీ తమ మధ్య ఎలాంటి సంబంధంలేదని కొంత మంది సెలబ్రిటీలు చెబుతుంటారు. కానీ మరికొంత మంది మాత్రం మా మధ్య రిలేషన్ ఉందని బాహటంగానే అంగీకరిస్తారు. ఇక టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ నటుడు, నిర్మాత జాకీ భగ్నానీలు గత కొన్ని ఏళ్లుగా రిలేషన్ లో ఉన్న సంగతి మనకు తెలిసిందే. […]
సావిత్రక్క అలియాస్ శివజ్యోతి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి. మనలానే మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి. స్వయంకృషితో ఎదిగి.. తనకంటూ ఒక అధ్యాయాన్ని రాసుకుంది. తీన్మార్ ప్రోగ్రాంతో సావిత్రిగా తెలుగు రాష్ట్రాల్లో బాగా ఆదరణ దక్కించుకుంది. బిగ్ బాస్ షో ద్వారా మరింత పాపులర్ అయ్యింది. అయితే బిగ్ బాస్ షోకి వెళ్ళక ముందు వరకూ గ్లామర్ అనే పదానికి దూరంగా ఉంటూ వచ్చిన శివజ్యోతి.. ఎప్పుడైతే […]
సాధారణంగా ఏదైనా పండగ వస్తోంది అంటే.. ఇంట్లో ఎంత హడావిడి చేస్తామో మనందరికి తెలిసిందే. ఇక ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న సెలబ్రిటీలు అందరు ఇదే పండగ జోష్ లో ఉన్నారు. క్రిస్మస్ వేడుకలను పురస్కరించుకుని రెండు రోజుల ముందు నుంచే కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇప్పటికే మెగా కజిన్స్ అంతా ఓ చోట చేరి సీక్రెట్ శాంట గేమ్ ఆడిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. తాజాగా మరో సెలబ్రిటీకి చెందిన క్రిస్మస్ వేడుకల్లో […]
సాధారణంగా హీరోయిన్లు పెళ్లయిపోయిన తర్వాత చాలా మారిపోతారు. అది అందంలో కావొచ్చు, యాక్టింగ్ లో కావొచ్చు ముందులా పెద్దగా జోష్ చూపించరు. కానీ విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ మాత్రం అస్సలు తగ్గట్లేదు. పెళ్లి, ఆ తర్వాత కొన్నాళ్లకు పాప పుట్టేసరికి.. గ్లామర్, ఫిట్ నెస్ విషయంలో కాస్త సైలెంట్ గా ఉన్న అనుష్క.. ఇప్పుడు మాత్రం రెచ్చిపోయింది. ఇన్ స్టాలో ఫొటోస్ షేర్ చేసి, నెటిజన్స్, అభిమానుల్ని ఒక్కసారిగా ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం ఇవికాస్త సోషల్ […]
ఇండస్ట్రీలో డెబ్యూ సినిమాతో సూపర్ క్రేజ్ దక్కించుకోవడం అంత ఈజీ కాదు. ఒకప్పుడు కొన్ని సినిమాలు చేస్తేగాని క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చేవి కాదు.. కానీ.. ఇప్పుడా స్టాండర్డ్స్ అన్నీ మారిపోయాయి. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఏ విషయమైనా ఇట్టే వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. దీంతో సినిమా ప్రమోషన్స్, ఫ్యాన్ బేస్ కూడా సోషల్ మీడియాలోనే జరుగుతున్నాయి. టాలీవుడ్ లో కొన్నాళ్లుగా డెబ్యూ సినిమాలతో హీరోయిన్స్ సూపర్ క్రేజ్ దక్కించుకుంటున్నారు. అలా మొదటి సినిమాతో […]
సోషల్ మీడియా యుగంలో ఏ చిన్న విషయం.. ఏ మూల జరిగినా గానీ ఇట్టే తెలిసిపోతుంది. ఇక సెలబ్రిటీస్ విషయానికి వస్తే.. ఏ చిన్న వేడుక చేసుకున్నాగానీ, పండగలు వచ్చినా గానీ సోషల్ మీడియా వేదికగా అభిమానులకు శుభాకాంక్షలు చెప్పడం సహజమే. అందులో భాగంగానే తాజాగా నటి పూనమ్ కౌర్ కర్వాచౌత్ పండగ సందర్భంగా అభిమానులకు శుభాకాంక్షలు చెబుతూ.. జల్లెడ పట్టుకుని ఉన్న ఓ ఫొటోను తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ […]
నేషనల్ క్రష్ రష్మిక సోషల్ మీడియాలో దుమ్ము రేపుతోంది. గ్లామరస్ ఫోటోలతో ఫ్యాన్స్ మతి పోగొడుతోంది. నిన్ననే ఈ బ్యూటీ టాప్ లేపేసిన ఫోటోలను ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసి టాప్ లేపింది. తాజాగా మరో ఫోటోషూట్ తో పిచ్చెక్కిస్తోంది. డ్యామ్ గేట్లను ఎత్తినట్లు అమ్మడు రోజు రోజుకీ పద్ధతి గేట్లను ఎత్తేస్తూ కుర్రకారుని అందాల వరదలో ముంచెత్తుతోంది. బంగారు వర్ణం దుస్తుల్లో బంగారం మెరిసిపోతోంది. పైనొక టాప్, కిందొక పొడవాటి గౌను వేసుకుని పరువాలను ప్రదర్శిస్తుంటే […]