క్రీడా ప్రపంచంలో ఏదైన ఒక జట్టు తమ దేశ పర్యటనకు వస్తోంది అంటే చాలు.. ఆ జట్టును మానసికంగా దెబ్బకొట్టాలని చూస్తాయి. ఇలా చూసే జట్లలో ముందు వరుసలో ఉంటాయి ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లు. ముందుగా ప్రత్యర్థి జట్టును మాటలతో ఇబ్బంది పెట్టడమే వారి పని. తాజాగా అలాంటి పనే చేశాడు ఓ జింబాంబ్వే క్రికెటర్. ప్రస్తుతం టీమిండియా మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ కోసం జింబాంబ్వే పర్యటనకు వెళ్లింది. ఈ క్రమంలోనే తన మాటలతో […]