పెళ్లి కాకుండానే తల్లయింది. కానీ సమాజపు హేళన చూపులను భరించలేక..సరిగా కళ్లు కూడా తెరవని పసిబిడ్డను కడతేర్చిందో యువతి. మాతృత్వాన్ని వద్దునుకుని.. కాఠిన్యాన్ని కనబర్చింది. పుట్టి గంటల వ్యవధి కూడా దాటని పసికందును తాను నివాసం ఉంటున్న మూడో అంతస్తు నుండి కిందకు విసిరేసింది. దీంతో బాలుడు అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ హృదయ విదారక ఘటన దేశ రాజధాని ఢిల్లీలోని న్యూ అశోక్ నగర్ లో సోమవారం చోటుచేసుకుంది. ఆ మహిళను పోలీసులు ప్రియగా గుర్తించారు. […]
Infant: కొన్ని సార్లు మనిషి ఊహలకందని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అలాంటి సంఘటనలు జరిగినపుడు ఆశ్చర్యం కలగక మానదు. అలా మనల్ని ఆశ్చర్యంలో ముంచెత్తే ఘటన ఒకటి తాజాగా ఉత్తర ప్రదేశ్‌లో జరిగింది. యాక్సిడెంట్‌లో చనిపోయిన తల్లి కడుపులోంచి బిడ్డ బయటకు తన్నుకు వచ్చింది. లారీ టైర్ కింద తల్లి నుజ్జునుజ్జయినా బిడ్డ మాత్రం క్షేమంగా బయటపడింది. ఈ వింత ఘటన బుధవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఉత్తర ప్రదేశ్, ఫిరోజాబాద్ జిల్లా ఆగ్రాకు చెందిన కామిని […]
RHC Staff: పాకిస్తాన్‌లోని సింధు ప్రావిన్స్‌లో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. రూరల్ ఆసుపత్రి సిబ్బంది ఆపరేషన్ చేయటం కారణంగా ఓ పసి బిడ్డ లోకాన్ని చూడకుండానే కన్నుమూశాడు. ఆసుపత్రి సిబ్బంది చేసిన ఆపరేషన్‌లో బిడ్డ తల తెగింది. దీంతో తల్లి కడుపులోనే బిడ్డ కన్నుమూసింది. ఈ సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పాకిస్తాన్‌లో సింధు ప్రావిన్స్‌లోని తర్పార్‌కర్ జిల్లాకు చెందిన 32 ఏళ్ల ఓ గర్భిణి ఆదివారం పురిటి నొప్పులతో అక్కడి రూరల్ […]