ఈ మద్య కాలంలో వరుసగా విమాన ప్రమాదాలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. టేకాఫ్ అయిన కొద్ది సమయంలోనే ఇంజన్ లో లోపాలు తలెత్తడం, పక్షులు ఢీ కొట్టడం, ప్రకృతి అనుకూలించక అత్యవసరంగా ల్యాండింగ్ చేస్తున్న విషయం తెలిసిందే.
ఈ మద్య తరుచూ విమాన, హెలికాప్టర్ ప్రమాదాలు జరుగుతున్న విషయం తెలిసిందే. టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే టెక్నికల్ ఇబ్బందుల కారణంగా ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ టేకాఫ్ అయిన తర్వాత సమస్యలు తలెత్తడంతో పైలెట్లు ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తున్నారు.
దేశ వ్యాప్తంగా గత కొంత కాలంగా ప్రతిరోజూ ఎక్కడో అక్కడ గుండెపోటుతో మరణాలు సంబవిస్తూనే ఉన్నాయి. గుండెపోటు కి అనే కారణాలు ఉంటున్నాయని.. ఎక్కువగా వ్యాయామాలు చేసినా.. తీవ్రమైన ఒత్తిడికి లోనైనా హార్ట్ స్టోక్స్ వస్తున్నాయని అంటున్నారు.
విమాన ప్రయాణాల్లో ఒక్కోసారి మెడికల్ ఎమర్జెన్సీ చోటుచేసుకుంది. తాజాగా ఓ ఇండిగో విమానంలో ఇదే పరిస్థితి నెలకొంది. ఒక ప్రయాణికుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే..!
గొడవ మనిషి నుంచి మనిషిని వేరు చేసే అతి పెద్ద బూతు మాట. ‘బూతు అని తెలుసయ్యా. కానీ గొడవ పెట్టుకోకపోతే మాకు రోజు గడవదు’ అని గొడవలు పెట్టుకునే బ్యాచ్ ఉంటారు. వీళ్ళు ఎక్కడుంటే అక్కడ జనానికి పిచ్చ ఎంటర్టైన్మెంట్. ఇక ఈ జనం చూడడం తప్ప పెద్ద ఫ్రీకేదేమీ లేదు కదా. గొడవలంటే ఎంత ఇంట్రస్టో మనిషికి. గొడవలకు కాదేది అనర్హం అన్నారు పెద్దలు. అహంకారం, అసూయలే వేదికలు. ఇండిగో విమానం ఇస్తాంబుల్ నుంచి […]
సాధారణంగా మన దగ్గర రాజకీయ నాయకులకు, సినిమా వాళ్లకు అభిమానులు ఎక్కువగా ఉంటారు. ఎక్కడకు వెళ్లినా సరే ఫ్యాన్స్ చూట్టుముడతారు. అందుకే చాలా మంది క్రీడాకారులు, సినిమా వాళ్లు ప్రైవసీ కోసం విదేశాలకు చెక్కేసి.. ఎంజాయ్ చేస్తుంటారు. అయితే సినిమావాళ్లు, క్రీడాకారులు అంటే నేషనల్ సెలబ్రెటీలు కాబట్టి.. వారికి అభిమానులుండటంలో ఆశ్చర్యం లేదు. కానీ కొన్ని సార్లు.. లోకల్ లీటర్లకు కూడా పొరుగు ప్రాంతాల్లో అభిమానులుంటారు. సదరు నేతలపై వారు చూపించే అభిమానం చూస్తే.. ఆశ్చర్యం కలగకమానదు. […]
భారత్ కు చెందిన విమానాలు వరుసపెట్టి పాకిస్తాన్ గడ్డపై వాలుతున్నాయి. గతవారం స్ప్రెస్ జెట్ కు చెందిన ఢిల్లీ-దుబాయ్ విమానం ఇంధన ట్యాంకులో లోపం తలెత్తడంతో అత్యవసరంగా కరాచీలో ల్యాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన మరవకముందే.. భారత్ కు చెందిన ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో విమానం ఒకటి అత్యవసరంగా పాకిస్థాన్ లోని కరాచీలో ల్యాండ్ అయ్యింది. యూఏఈలోని షార్జా నుంచి హైదరాబాద్ బయలుదేరిన విమానంలో టేక్ ఆఫ్ అయిన కాసేపటి తరువాత సాంకేతిక […]
Cell Phone: సెల్‌ఫోన్ పేలిన సందర్భాలు చాలానే చూశాం. సాధారణంగా ఛార్జింగ్ పెట్టి మాట్లాడుతున్నపుడు ఇలా జరుగుతుంటుంది. ఇలాంటి సందర్భాల్లో ప్రమాదం ఎక్కువ. కానీ, కొన్నిసార్లు సెల్‌ఫోన్లు పేలకుండా మండుతుంటాయి. ఇలాంటి సందర్భాల్లో ప్రమాదం తక్కవే అని చెప్పొచ్చు. అయితే, జేబులో పెట్టుకున్నపుడు సెల్‌ఫోన్ కాలి, అది గమనించకపోతే మటుకు ప్రాణాలకు ప్రమాదం. మనం ఇంట్లోనో.. బయట ఉన్నప్పుడో ఇలా జరిగితే మన ఒక్కరితోనో ముగుస్తుంది. అలా కాకుండా విమానంలో ఉంటే.. ఇది ఊహించటానికే భయంకరంగా ఉంటుంది. […]