మాజీ దివంగత రాష్ట్రపతి అబ్దుల్ కలాం చెప్పిన ఒకే ఒక్క పవర్ ఫుల్ డైలాగ్.. కలలు కనండి.. వాటి సాకారం కోసం కృషి చేయండి. వినడానికి బాగానే ఉంటుంది.. కానీ ఆచరణలో పెట్టడం అందరికి సాధ్యం కాదు. అందుకు ధృడ సంకల్పం ఉండాలి.. మొక్కవోని దీక్ష ఉండాలి. కల సాకారం కోసం ఎంత కష్టాన్ని అయినా భరించే శక్తి ఉండాలి. అప్పుడే విజయం మనల్ని వరిస్తుంది. జీవితంలో విజయతీరాలను చేరుకున్న వారిలో నూటికి 99 మంది.. ఇలా […]
ఇప్పుడు విజయాన్ని రుచి చూస్తున్న గొప్ప గొప్ప వాళ్ళందరూ ఒకప్పుడు సాధారణ మనుషులే. సాధారణ మనుషుల్లానే సైకిల్ మీదనో, ఒక డొక్కు టూవీలర్ మీదనో తిరుగుతూ.. రోడ్డు మీద ఒక కారు వెళ్తుంటే.. ఆ కారులో మనం ఎప్పుడు తిరుగుతామో అని అనుకునేవాళ్లే. అలా అనుకున్నవాళ్ళు ఇప్పుడు కారు ఎక్కడమే కాదు, విమానాల్లో సైతం విహరిస్తున్నారు. ప్రతిభ ఉండి, కష్టపడేతత్వం ఉంటే కోరుకున్నవన్నీ మన దగ్గర వాలిపోతాయని అనేక మంది గొప్ప వ్యక్తులు నిరూపించారు. సినిమా రంగమైనా, […]
ఉమెన్స్ క్రికెట్ చరిత్రలో ఒక అరుదైన ఘనతను ఇండియన్ ఉమెన్స్ టీమ్ సాధించింది. నిజానికి వన్డే క్రికెట్‌లో ఇదో చరిత్రగా నిలిచిపోవడం ఖాయం. 174 పరుగుల లక్ష్యాన్ని ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా ఛేదించి రికార్డు సృష్టించారు. మహిళల క్రికెట్‌లో ఇంతవరకు ఈ ఘనత ఎవరూ సాధించలేదు. శ్రీలంక నిర్దేశించిన 174 పరుగుల లక్ష్యాన్ని భారత ఓపెనర్లు షఫాలీ వర్మ(71 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్స్‌తో 71 నాటౌట్), స్మృతి మందాన(83 బంతుల్లో 11 ఫోర్లు, […]