స్వదేశంలో మరో మూడు నెలల్లో వరల్డ్ కప్ ఉన్న నేపథ్యంలో కీలక ఆటగాళ్ల గాయాలు టీమిండియాని వేధిస్తున్నాయి. వీటిపై తాజాగా మాజీ లెజెండ్ కపిల్ దేవ్ స్పందిస్తూ టీమిండియా ఆటగాళ్లపై మండిపడ్డారు.
ఐపీఎల్ లో అన్ని క్రికెట్ దేశాల ఆటగాళ్ళున్నా.. పాకిస్థాన్ క్రికెట్ ప్లేయర్లను మాత్రం ఈ లీగ్ కి దూరం పెట్టేసింది బీసీసీఐ. ఇక అప్పటినుంచి ఐపీఎల్ మీద పడి ఏడుస్తున్నారు.ఈ క్రమంలో వ్యూయర్‌షిప్ ను తగ్గించేందుకు ఒక కొత్త ప్లాన్ వేసింది.
కీరన్ పొలార్డ్.. టీ 20 క్రికెట్ లో ఇతను ఎంత ప్రమాదకరమైన ఆటగాడో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. పోలార్డ్ కేవలం మూడు ఓవర్లు క్రీజ్ లో ఉంటే చాలు మ్యాచ్ స్వరూపమే మారిపోతుంది. ఇక తెలివిగా బౌలింగ్ కూడా చేయగలడు. బౌండరీ లైన్ వద్ద అద్భుతమైన ఫీల్డింగ్ చేయగలడు. కెప్టెన్ గా రాణించగలడు. అన్నిటికీ మించి ఫిట్నెస్ సమస్యలు అస్సలే లేవు. మరి.. ఇంత గొప్ప ఆటగాడిని ఏ ఫ్రాంచైజీ అయినా వదులుకుంటుందా? కచ్చితంగా వదులుకోదు. […]
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో రిటైన్ పాలసీ, మెగా ఆక్షన్ లను ఏ ముహూర్తాన ప్రకటించారో తెలియదు గాని.., ఈ రూల్స్ ఐపీఎల్ లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇంతకాలం టీమ్ ని అంటి పెట్టుకుని ఉన్న ఒక్కో ప్లేయర్ ఆయా ఫ్రాంచైజీలకు షాక్ ఇస్తూ బయటకి వెళ్లిపోతున్నారు. మరోవైపు ఫ్రాంచైజీలు సైతం నమ్మకంగా ఉన్న ఆటగాళ్లను వదిలేస్తూ వారికి షాక్ ఇస్తున్నాయి. పంజాబ్ టీమ్ ఇప్పటికే తాము ఎవ్వరిని రిటైన్ చేసుకోవడం లేదని తేల్చి చెప్పేసింది. ఇప్పుడు […]
డేవిడ్ వార్నర్.. క్రికెట్ వరల్డ్ లో ఇప్పుడు ఈ పేరు ఒక సంచలనం. నిజానికి ఈ వరల్డ్ కప్ మొదలయ్యే ముందు వరకు వార్నర్ విపరీతమైన ఒత్తిడిలో ఉన్నాడు. ఫేమ్ కోల్పోయి టీమ్ లో కూడా స్థానం ప్రశ్నార్ధకం అనిపించే స్థితికి వెళ్ళిపోయాడు. ఇక వరల్డ్ కప్ కి ముందు జరిగిన ఐపీఎల్ లో వార్నర్ ఎదుర్కొన్న అవమానాలు అన్నీ ఇన్నీ కాదు. సన్ రైజర్స్ యాజమాన్యం వార్నర్ ని టీమ్ నుండి తప్పించింది. అతనికి కనీసం […]
టీ 20 వరల్డ్ కప్ ముగిసింది. ఆస్ట్రేలియా టీమ్ పొట్టి ఫార్మేట్ లో విజేతగా నిలిచింది. కానీ.., ఆసీస్ ని విశ్వ విజేతగా నిలపడంలో కీలక పాత్ర పోషించింది మాత్రం డేవిడ్ వార్నర్. నిజానికి ఈ వరల్డ్ కప్ మొదలయ్యే ముందు ఆస్ట్రేలియా విజేతగా నిలుస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. ఆ టీమ్ ఆటగాళ్లు అంతా ఫామ్ కోల్పోయి సతమతం అవుతూ వచ్చారు. బాంగ్లాదేశ్ పై కూడా టీ 20 సీరీస్ జారవిరుచుకున్నారు. ఇక డేవిడ్ వార్నర్ పరిస్థితి […]
మన దేశంలో మాత్రమే కాదు ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ కి క్రేజ్ తెచ్చిన ప్లేయర్ సచిన్ టెండూల్కర్. ఇందుకే సచిన్ ని క్రికెట్ దేవుడు అంటారు. మరి.. ఇలాంటి సచిన్ తో కలసి డ్రెస్సింగ్ రూమ్ షేర్ చేసుకోవాలన్నా కూడా అదృష్టం ఉండాలి. ముఖ్యంగా యంగ్ క్రికెటర్స్ కి ఇది గోల్డెన్ ఛాన్స్ అని చెప్పుకోవచ్చు. ఐపీఎల్ పుణ్యమా అంటూ ఇప్పుడు ముంబై ఇండియన్స్ ప్లేయర్స్ అంతా సచిన్ తో కలసి డ్రెస్సింగ్ రూమ్ పంచుకుంటున్నారు. అయితే.., […]
ఆడింది రెండో మ్యాచ్‌లు కానీ.. ఐపీఎల్ సెకెండాఫ్‌లో ఇప్పుడు బాగా వినిపిస్తున్న పేరు ‘వెంకటేశ్ అయ్యర్’. ఎంతో నైపుణ్యం ఉన్న ఆటగాడిగా వెంకటేశ్ అయ్యర్ ఆడుతున్న షాట్లు క్రికెట్ అభిమానులను అలరిస్తున్నాయి. ఏ బాల్‌నైనా బౌండిరీకే తరలించాలి అన్న చందంగా అతని బ్యాటింగ్ ఉంటోంది. కేకేఆర్ మంచి ఓపెనర్ దొరికేశాడు అని ఇప్పటికే అభిమానులు ఫిక్స్ అయిపోయారు. రెండో మ్యాచ్‌లోనే వెంకటేశ్ అయ్యర్ హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. రెండ్ మ్యాచ్‌లలో అతని స్ట్రైక్ రేట్(164.9) చూసి అందరూ […]
ఐపీఎల్.. ఇండియన్ క్రికెట్ తలరాతని మార్చేసిన రిచ్ లీగ్. ఆటగాళ్లకి అద్భుతమైన అవకాశాలతో పాటు.., కోట్ల రూపాయలను కురిపించిన స్టార్ లీగ్. ఇందుకే బీసీసీఐ ఐపీఎల్ నిర్వహణ విషయంలో చాలా క్లియర్ గా ఉంటుంది. ఒక్కో ఐపీఎల్ సీజన్ విలువ కొన్ని వేల కోట్ల రూపాయలు. సో.. ఐపీఎల్ పై ఎప్పటికప్పుడు హైప్ క్రియేట్ చేస్తూ, అవసరమైన మార్పులు, చేర్పులు చేయడానికి బోర్డు కష్టపడుతూనే ఉంటుంది. ఇందులో భాగంగానే బీసీసీఐ తాజాగా నూతన రిటైన్ పాలసీ రూల్స్ […]