ఒక అవమానం ఖరీదు 6 రోల్స్ రాయిస్ కార్లు. ఒక ఇంగ్లీషోడు అవమానించాడని వారం రోజులు వరుసగా వివిధ రంగులతో కూడిన రోల్స్ రాయిస్ కార్లను కొనేసాడు భారత సంతతికి చెందిన వ్యక్తి.
అగ్ర రాజ్యం అమెరికాలో భారతీయలు లేదా భారత సంతతికి చెందిన పలువురు ఇటీవల మృత్యువాత పడ్డారు.ఇప్పుడు మరో యువతి బలైంది. అయితే ఆమె మరణం వెనుక మిస్టరీ దాగి ఉన్నట్లు కనిపిస్తోంది. ఆఫీసుకు బయలు దేరిన యువతి పక్క రాష్ట్రంలో శవమై కనిపించడం వెనుక పలు అనుమానాలు తలెత్తుతున్నాయి
భారత్‌తో పోలిస్తే ఇతర దేశాల్లో ఉరిశిక్షకు దారి తీసే నేరాలు, ఆ శిక్ష అమలు చేసే విధానం వేర్వేరుగా ఉంటాయి. తాజాగా సింగపూర్‌లో భారత సంతతికి చెందిన ఓ వ్యక్తిని అక్కడి ప్రభుత్వం ఉరిశిక్షను అమలు చేసింది. ఇంతకు అతడు చేసిన నేరమేమిటే తెలుసా..
బతుకుదెరువు కోసమో.. లేక ఉద్యోగం నిమిత్తమో.. మన దేశం వాళ్లు విదేశాలకు వెళ్తోన్న సంగతి తెలిసిందే. ఇక మన దేశం నుంచి విదేశాలకు వెళ్లేవారు ఎక్కువగా అరబ్ దేశాలకే వెళ్తుంటారు. ఎక్కువగా డ్రైవర్, భవన నిర్మాణ పనులకు వెళ్తుంటారు. ఈ క్రమంలో ఉపాధి నిమిత్తం దుబాయ్ వెళ్లిన ఓ భారతీయ వ్యక్తికి 11 కోట్ల రూపాయల పరిహారం చెల్లించాలని ఆ దేశ హైకోర్టు వెల్లడించింది. ఎందుకు అంటే..
మహిళలంటే అతడికి మోజు. మరీ ముఖ్యంగా కొరియా మహిళలు. నకిలీ ఉద్యోగాలతో ప్రకటనలు చేసి మహిళలు, యువతులకు వల వేసేవాడు. నమ్మి వచ్చిన వారు బతుకు బుగ్గిపాలు చేసేవాడు. అతడు ఆస్ట్రేలియాలో నివసిస్తున్న భారతీయ ప్రముఖుడు. మొత్తంగా 13 మందిపై అత్యాచారానికి ఒడిగట్టాడు.
ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు మనల్ని పాలిస్తే.. మన వాళ్ళు ఇప్పుడు వాళ్ళని పాలిస్తున్నారు. రిషి సునాక్ బ్రిటన్ ప్రధాని అయ్యాక వినిపిస్తున్న మాట ఇదే. భారతీయ సంతతికి చెందిన రిషి సునాక్ బ్రిటన్ నూతన ప్రధానిమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. 200 ఏళ్లు రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యపు సింహాసనాన్ని మన భారతీయ మూలాలు ఉన్న వ్యక్తి అధిష్టించారు. విధి ఆడే వింత నాటకం అంటే ఇదేనేమో. కర్మ రిటర్న్ గిఫ్ట్ అంటే ఇదేనేమో. అయితే […]
మన సమాజంలో వైద్య వృత్తికి అపారమైన గౌరవం ఉంది. వైద్యో నారాయణో హరి అంటూ డాక్టర్‌ను ఏకంగా దేవుడితో పోలుస్తారు. అంతటి గౌరవప్రదమైన వృత్తికి.. నేడు కొందరు డాక్టర్లు.. తమ ప్రవర్తనతో చెడ్డ పేరు తెస్తున్నారు. వైద్యం కోసం తమ దగ్గరకు వచ్చే వారిపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి వెలుగు చూసింది. వైద్యం కోసం తన దగ్గరకు వచ్చిన వారిలో ఒక్కరు, ఇద్దరు కాదు.. ఏకంగా 48 మందిపై తన […]