గతంలో పెళ్లి సంబంధం చూడాలి అనగానే.. పెండ్లిళ్ల పేరయ్యలు భుజాన బ్యాగ్ వేసుకొని.. అందులో వందల కొద్దీ ఫోటోలతో ఇంటి ముందు వాలిపోయేవారు. 'ఇతన్ని చూడండి.. పక్క ఊరి రామయ్యగారి అబ్బాయి, అమెరికాలో స్థిరపడ్డాడు, నెలకు లక్ష జీతం'. 'ఇదిగోండి ఇతగాడిని ఓ సారి చూడండి.. సుబ్బయ్యగారి అబ్బాయి, ఆస్ట్రేలియాలో స్థిరపడ్డాడు, చూడడానికి చాలా బాగుంటాడు. మంచి కుటుంబం..' అంటూ వారికి నచ్చిందల్లా చెప్పేవారు. కానీ, ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి.
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ, పెట్రోలియం మరియు నేచురల్ గ్యాస్ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ భారీ పోస్టుల భర్తీ కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంటర్, డిగ్రీ, డిప్లోమా అర్హత కలిగిన అభ్యర్థులను కోరుతుంది. 1545 ఉద్యోగాలకు సంబంధించిన ప్రకటన వెలువరించింది. దేశవ్యాప్తంగా ఉన్న ఇండియన్ ఆయిల్ రిఫైనరీస్ లో పలు విభాగాలకు సంబంధించి పోస్టులను ప్రకటించింది. ఆసక్తి, అర్హత ఉన్న విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అక్టోబర్ 23 లోపు […]
సామాన్యులకు నిత్యవసర సరుకైన వంటనూనె ధరలు లాక్ డౌన్ సమయంలో చుక్కలు చూపించిన సంగతి తెలిసిందే. ఒకానొక సమయంలో ఆయిల్ ధరలు చూసి జనాలు భయపడిపోయారు. కానీ ఇటీవలే మళ్లీ దేశంలో ఆయిల్ ధరలు కాస్త ఊరటనివ్వడంతో సామాన్యులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే దేశంలో వంటనూనెల ధరలు మరోసారి పెరిగే సూచనలు కనిపిస్తున్నాయంటూ వార్తలు వెలువడుతున్నాయి. ఇటీవల ఆయిల్ ధరలు తగ్గడంతో దేశంలో వాడకం పెరిగింది. కానీ నూనె పంటలు తగ్గుముఖం పట్టడంతో ఆయిల్ డిమాండ్ పెరుగుతోంది. […]
నూతన సంవత్సరం కానుకగా ఆయిల్ కంపెనీలు వినయోగదారులు గుడ్ న్యూస్ అందించాయి. అయితే తాజా నిర్ణయంతో గ్యాస్ వినియోగదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అసలు గ్యాస్ కంపెనీలు తీసుకున్న నిర్ణయం ఏంటో ఇప్పడు తెలుసుకుందాం. కొత్త ఏడాదిలో ప్రముఖ ఆయిల్ కంపెనీలు గ్యాస్ ధరను క్రమంగా తగ్గించాయి. 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధరపై రూ.102 తగ్గిస్తూ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. అయితే తాజాగా తగ్గిన ఈ గ్యాస్ సిలిండర్ ధర గృహ అవసరానికి వినియోగించే 14.2 […]
న్యూ ఢిల్లీ- భారత్ లో పెట్రోల్, డీజిల్ ధరలు ఎంతలా పెరిగిపోతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆకాశాన్నంటుతున్న చమురు ధరలతో సామాన్య, మధ్య తరగతి జనం బెంబేలెత్తిపోతున్నారు. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో అసలు వాహనం బయటకు తీయాలంటేనే అంతా వణికిపోతున్నారు. వెంటనే చమురు ధరలు తగ్గించాలని దేశవ్యాప్తంగా డిమాండ్ పెరుగుతోంది. ఇదిగో ఇటువంటి సమయంలో చమురు కంపెనీలు వినూత్న ప్రణాళికలతో వినియేగదారుల ముందుకు వస్తున్నాయి. మనం ఇప్పటి వరకు పెట్రోల్, డీజిల్ కావాలంటే ఖచ్చితంగా […]
బిజినెస్ డెస్క్- డబ్బు సంపాదించడం అంత సులభం కాదు. కష్ట పడాలి, పని చెయ్యాలి.. అప్పుడే డబ్బులు వస్తాయి. కానీ డబ్బులు కష్టపడకుండానే ఊరికే వస్తే. అదేంటీ డబ్బులు పనిచేయకుండా ఊరికే ఎందుకు వస్తాయి అని అనుకుంటున్నారా.. ఐతే ఏ మాత్రం కష్టపడకుండా రెండు లక్షల రూపాయలు వచ్చే ఛాన్స్ ఇప్పుడు వచ్చింది. కేవలం ఒక్క ఎస్ఎంఎస్‌తో మీరు 2 లక్షల రూపాయలు దక్కించుకోవచ్చు. అయితే ఇందుకు కొంత అదృష్టం కూడా ఉండాలి మంరి. మళ్లీ ఇదేం […]