విదేశాల్లో ఏదైనా వస్తువు కొనాలంటే అక్కడి కరెన్సీ ఉండాల్సిందే. లేదా డాలర్ ఉండాల్సిందే. అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. మన ఇండియన్ కరెన్సీ ఉన్నా అక్కడ వస్తువులు కొనచ్చు. ఓ ప్రముఖ సింగర్ విదేశంలో ఒక షాపింగ్ మాల్ లో షాపింగ్ చేసి బిల్లును మన భారతీయ రూపీస్ లో చెల్లించారు. ఇది నిజంగా భారతీయులంతా గర్వించాల్సిన విషయం.
కరెన్సీ నోట్ల విషయంలో ఆర్బీఐ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక నోట్లకు ఫిట్‌నెస్ టెస్టు పెట్టనుంది. ఆ టెస్టులో పాస్ అయిన నోట్లను మాత్రమే బ్యాంకులు స్వీకరిస్తాయి. ఆ టెస్టు నకిలీనోట్లను గుర్తించేందుకు అయి ఉంటుందని పప్పుకాలేయకంటి.. పాత, చిరిగిన నోట్లను గుర్తించడానికి మాత్రమే. ఇక బ్యాంకుల్లో నోట్లను లెక్కించడానికి బదులు నోట్ల ఫిట్‌నెస్‌ను తనిఖీ చేయడానికి యంత్రాలను ఉపయోగించాలని దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకులను ఆర్బీఐ ఆదేశించింది. ఆర్భీఐ సూచనల ప్రకారం ఇప్పుడు ప్రతి మూడు […]
రాజ్యసభ సభ్యుడు డాక్టర్ బండా ప్రకాశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 26న యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి ప్రారంభమై 2022 ఏప్రిల్ 14వరకు జరిగే జ్ఞానయుద్ధ యాత్ర ప్రారంభమవుతోంది. అయితే దీనికి సంబంధించి పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం హైదర్‌గూడలోని ప్రకాష్ ముదిరాజ్ కార్యాలయంలో జరిగింది. ఈ నేపథ్యంలోనే బండా ప్రకాష్ మాట్లాడుతూ.. కరెన్సీ నోట్లపై రాజ్యాంగ నిర్మాత, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఫోటోలను ముద్రించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఇదే అంశాన్ని పార్లమెంట్ […]