ఇంకో వారం రోజుల్లో రాఖీ పండుగ వేడుకలు జరుగనున్నాయి. దీనికోసం మార్కెట్ లో వివిధ రకాల రాఖీలు సందడి చేస్తున్నాయి. అక్కాతమ్ముళ్లు, అన్నా చెల్లెళ్లు ప్రేమానురాగాలతో జరుపుకునే పండగ రక్షాబంధన్.
సినిమాని తలపించేలా సీమా హైదర్ కేసులో ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు బయటపడుతున్నాయి. ఇప్పటికే సీమా సోదరుడు, ఆమె మావయ్య పాకిస్తాన్ సైన్యంలో పని చేస్తారని తేలింది. ఇప్పుడు ఆమె ఇండియాకి వచ్చే ముందు మిలటరీ అధికారులకు ఫ్రెండ్ రిక్వస్ట్ లు పంపిందని.. ఆమె ఇక్కడకు రావడానికి ఒక వ్యక్తి సహాయం చేశాడని తెలిసింది.
ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఒకేదారిలో కాకుండా వేర్వేరు రంగాలను ఎంచుకుని సత్తా చాటుతున్నారు. వారి వారి రంగాల్లో రాణిస్తూ వారెవ్వా అనిపించుకుంటున్నారు. ఒకరు ఆర్మీలో సేవ చేస్తుంటే మరొకరు సినిమా రంగంలో దూసుకుపోతున్నారు.
ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తుంది. ఉచితంగా బీటెక్ చదివే అవకాశాన్ని కల్పించడంతో పాటు కోర్సు పూర్తయ్యాక జాబ్ కూడా ఇస్తుంది. నెలకు రూ. లక్ష జీతాన్ని కూడా ఇస్తుంది.
ఇటీవల దేశ వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. ప్రతిరోజూ పదుల సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. అతి వేగం, డ్రైవర్ నిర్లక్ష్య, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు అంటున్నారు.
జమ్ముకశ్మీర్‌లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. జవాన్లతో వెళ్తున్న వాహనంలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో నలుగురు భారత జవాన్లు సజీవ దహనమయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ మద్య ఆకాశ మార్గన ప్రయాణిస్తున్న వారికి ప్రాణభయం పట్టుకుంది. ఎప్పుడు ఏ ఉపద్రవం ముంచుకు వస్తుందో అని భయపడుతున్నారు. టేకాఫ్ అయిన కొద్ది సేపటికీ విమానాల్లో టెక్నికల్ ఇబ్బందులు రావడం.. ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయడం చేస్తున్నారు. కొన్నిసార్లు ప్రమాదాల్లో వందల సంఖ్యలో మరణిస్తున్నారు.
భారత్-చైనా మధ్య ఉద్రిక్త పరిస్థితులకు నిలయమైన గాల్వాన్ లోయలో భారత సైనికులు అతిశీతల వాతావరణ పరిస్థితుల్లోనూ క్రికెట్ ఆడుతున్నారు. సైనికులు క్రికెట్ ఆడుతున్న ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆర్మీ అగ్నివీరుల నియామకానికి సంబంధించి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఆర్మీ రిక్రూటింగ్ ఆఫీస్ సికింద్రాబాద్ తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆన్ లైన్ లో దరఖాస్తులను స్వీకరించడం ప్రారంభించింది.
భారత సైన్యం ఇప్పటికే అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ తమ శక్తి, సామర్థ్యాలను పెంచుకుంటోంది. ఫైటర్ జెట్లు, డ్రోన్లు అంటూ ఎన్నో అద్భుతమైన ఆవిష్కరణలు ఆర్మీ అమ్ములపొదిలో ఉన్నాయి. వాటికి అదనంగా ఇప్పుడు మరో ఆవిష్కరణ సైన్యానికి అందనుంది.