దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచులో టీమిండియా ఓటమి పాలైన సంగతి తెలిసిందే. గత రెండు మ్యాచ్‌ల్లో బ్యాటర్లు రాణించడంతో దుమ్మురేపిన రోహిత్ సేన.. ఈ సారి టాపార్డర్ వైఫల్యంతో మూల్యం చెల్లించుకుంది. పేస్‌కు స్వర్గధామమైన పెర్త్ పిచ్‌పై ప్రోటీస్ బౌలర్లు నిప్పులు చెరగడంతో.. మనవాళ్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. సూర్యకుమార్ యాదవ్ ఒంటరి పోరాటంతో ఆ మాత్రం స్కోరైనా నిర్దేశించగలిగింది. అయితే ఓడిపోవడానికి కారణం దారుణమైన బ్యాటింగ్ తో పాటు క్యాచ్ మిస్, రనౌట్లేనని కెప్టెన్ రోహిత్ శర్మ […]
ఆదివారం సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఓడి పాకిస్థాన్‌ను ముంచేసిందని పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ ఆసక్తికర కామెంట్లు చేశాడు. భారత్-సౌతాఫ్రికా మ్యాచ్‌ను లైవ్ చూసిన అక్తర్.. టీమిండియా గెలవాలని బలంగా కోరుకున్నట్లు ఉన్నాడు. మ్యాచ్‌కు ముందే.. పాకిస్థాన్ కోసం టీమిండియా సౌతాఫ్రికాపై విజయం సాధించాలని అన్నాడు. కానీ.. మ్యాచ్ ఆరంభమైన కొద్ది సేపటికే టీమిండియా వెంటవెంటనే నాలుగు వికెట్లు కోల్పోవడంతో.. ‘పాకిస్థాన్ కోసం టీమిండియా గెలవాలని నేను కోరుకుంటే.. వీళ్లేంటి అప్పుడు నాలుగు వికెట్లు […]
వరల్డ్ కప్‌లో టీమిండియా తొలి ఎదురుదెబ్బ తగిలింది. ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ 2022లో భాగంగా ఆదివారం పెర్త్‌లో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 5 పరుగులతో చిత్తయింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా అన్ని విభాగాల్లో విఫలమైందనే చెప్పాలి. బ్యాటింగ్, బౌలింగ్ ముఖ్యంగా ఫీల్డింగ్‌లో అత్యంత చెత్త ప్రదర్శన కనబర్చింది. సౌతాఫ్రికాపై గెలిస్తే.. నేరుగా సెమీస్‌కు క్వాలిఫై అయ్యే అవకాశం ఉన్నా కూడా ఆ స్థాయి ప్రదర్శనను ఇవ్వలేదు. సౌతాఫ్రికాపై ఓటమికి రోహిత్ శర్మ […]
ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ 2022లో టీమిండియా వరుస విజయాలకు బ్రేక్ పడింది. పెర్త్‌లో ఆదివారం సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 5 వికెట్ల తేడాతో ఓడింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్‌కు దిగింది. పిచ్ పేసర్లకు అనుకూలించడంతో.. సౌతాఫ్రికా బౌలర్ లుంగి ఎన్గిడి చెలరేగిపోయాడు. అతని ధాటికి టీమిండియా టాపార్డర్ కుప్పకూలింది. రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ ఒకరి వెంట ఒకరు పెవిలియన్ చేరారు. మిస్టర్ […]
టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా జైత్రయాత్రకు బ్రేక్ పడింది. ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న పొట్టి ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా ఆదివారం సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 5 వికెట్ల తేడాతో తొలి ఓటమిని చవిచూసింది. పేస్ బౌలింగ్‌కు స్వర్గధామంగా ఉన్న పెర్త్ పిచ్‌పై టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తొలుత బ్యాటింగ్ తీసుకున్నాడు. కానీ.. సౌతాఫ్రికా బౌలర్ల ధాటికి టీమిండియా టాపార్డర్ కుప్పకూలింది. కెప్టెన్ రోహిత్ శర్మ(15), ఓపెనర్ కేఎల్ రాహుల్(9), వన్‌డౌన్‌లో […]
ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ 2022లో టీమిండియాకు తొలి పరాజయం ఎదురైంది. ఆదివారం సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 5 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. పేస్‌కు అనుకూలించిన పిచ్‌పై టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 133 పరుగులు మాత్రమే చేసింది. భారత టాపార్డర్ దారుణంగా విఫలమైన సూర్యకుమార్ యాదవ్ 68 పరుగులతో రాణించడంతో ఆ మాత్రం స్కోర్ అయినా చేయగలిగింది. అయితే.. స్వల్ప […]
రవిచంద్రన్ అశ్విన్.. క్రికెట్‌లో ఇతనో మాస్టర్‌మైండ్. రూల్ అంటే రూలే అనే సిద్ధాంతంతో ఆడే క్రికెటర్. తొలిసారి మన్కడింగ్ చేసి సంచలనం సృష్టించినా.. హై ప్రెషర్ భారత్-పాక్ మ్యాచ్‌ల్లో ఒక్క బాల్‌కు రెండు రన్స్ అసవరమైన దశలోనూ.. ఎంతో కూల్‌గా తెలివిగా వైడ్‌ను దాని దారిన దాన్ని పోనిచ్చినా.. అశ్విన్ స్టైలే వేరు. అందుకే అంతన్ని మాస్టర్‌మైండ్ అంటుంటారు. పక్కా లెక్క ప్రకారం క్రికెట్ ఆడే అశ్విన్.. ఆదివారం సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో మాత్రం మిల్లర్‌పై కాస్త […]
ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ 2022లో భాగంగా ఆదివారం సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఓటమి చవిచూసింది. బౌలింగ్‌కు అనుకూలించే పెర్త్ పిచ్‌పై లో స్కోరింగ్ థ్రిల్లర్‌గా సాగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా 5 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. సౌతాఫ్రికా పేసర్ లుంగి ఎన్గిడి ధాటికి టాపార్డర్ కుప్పకూలింది. రోహిత్ శర్మ(15), కేఎల్ రాహుల్(9), విరాట్ కోహ్లీ(12) వెంటవెంటనే అవుట్ అయ్యారు. సూర్యకుమార్ యాదవ్ […]
కొన్నేళ్లుగా అన్ని విభాగాల్లో మంచి స్టాండెడ్స్‌ను సెట్ చేసిన టీమిండియా.. ఆదివారం సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో మాత్రం చెత్త ఫీల్డింగ్‌తో గెలవాల్సిన మ్యాచ్‌లో ఓడింది. ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ 2022లో భాగంగా.. పెర్త్‌లో జరిగిన లో స్కోరింగ్ మ్యాచ్‌లో టీమిండియా చెత్త ఫీల్డింగ్ ఒత్తిడికి చిత్తు అయ్యే అలవాటు ఉన్న సౌతాఫ్రికాకు సైతం థ్రిల్లింగ్ విక్టరీని అందించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియాకు మరోసారి ఓపెనర్ కేఎల్ […]
ఆస్ట్రేలియా వేదికగా జరుగుతోన్న పొట్టి ప్రపంచ కప్ రసవత్తరంగా మారింది. దీనంతటికి కారణం.. వరుణుడు. పదే పదే కీలక మ్యాచ్ లకు అంతరాయం కలిగిస్తూ ట్రోఫీ మీద ఆశలు పెట్టుకున్న జట్లకు షాకుల మీద షాకులిస్తున్నాడు. సూపర్-12 స్టేజులో ఇప్పటికే సగం మ్యాచులు ముగిసినా సెమీస్ చేరే జట్లు ఏవన్నది అంతుపట్టడం లేదు. దీంతో భారమంతా ఇదిలా ఉంచితే.. ఆదివారం ఇండియా- సౌతాఫ్రికా జట్ల మధ్య జరగబోయే మ్యాచ్ గ్రూప్-2 నుంచి సెమీస్ చేరే జట్టు ఎదన్నది […]