ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా గురించి ప్రత్యేకమైన ఇంట్రడక్షన్ అవసరం లేదు. ఆయన రెగ్యులర్గా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు. ఆయన కంట ఏ అద్భుతం పడినా ఆ అద్భుతాన్ని వెంటనే తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసి తన ఆనందాన్ని వ్యక్తం చేస్తుంటారు. తాజాగా ఆయన మరొక అద్భుతాన్ని అభిమానులతో పంచుకున్నారు. ఒక వృద్ధురాలు ఈ వయసులో కష్టపడి జాతీయ జెండాను తమ ఇంటి ఎత్తులో కట్టారు. ఈ దృశ్యం ఇప్పుడు నెటిజన్లను ఆకర్షిస్తోంది. దేశవ్యాప్తంగా […]
75th Independence Day: తెల్ల దొరల బానిసత్వం సంకెళ్లు తెంచుకుని.. భారతమాత స్వాతంత్య్రం పొందిన రోజు ఇది. రెండు వందల ఏళ్ల బ్రిటిష్ పాలకుల బానిసత్వం నుంచి బయటపడిన రోజు ఇది. ఎందరో సమరయోధుల ప్రాణత్యాగాలు.. పోరాటల ఫలితంగా 1947వ సంవత్సరం, ఆగస్టు 15న మనం ఈ స్వాతంత్య్రన్ని సాధించకున్నాం. ఈ నేపథ్యంలో ఆ మహానుభావులను స్మరిస్తూ.. వారికి మనసారా నివాళులు అర్పిస్తూ.. సగర్వంగా ఈ పంద్రాగస్టు వేడుక జరుపుకుంటాం. నేటితో దేశానికి స్వతంత్రం వచ్చి 75 […]
జాతీయ జెండా అంటే గుడ్డ కాదు, ఈ దేశపు గుండె. ఈ దేశంలో నివసించే ప్రతీ మనిషి గుండె చప్పుడు మన జాతీయ జెండా. అటువంటి జెండాను ఎలా పడితే అలా వాడకూడదు. నేల మీద పడేసినా, జెండా రంగులు మార్చినా, జెండా పట్ల నిర్లక్ష ధోరణితో ప్రవర్తించినా శిక్షార్హులు. అలాంటిది కొందరు టీఆర్ఎస్ నాయకుల అనుచరులు ఏకంగా జాతీయ జెండాపై తమ నాయకుల ఫోటోలను ముద్రించారు. అక్కడితో ఆగకుండా జాతీయ జెండాను ఫ్లెక్సీలా కట్టారు. స్వాతంత్ర్య దినోత్సవం […]
ఎందరో మహనీయుల ప్రాణత్యాగానికి ప్రతి ఫలంగా భారతదేశం స్వాతంత్య్రం పొందింది. ప్రస్తుతం భారతీయులంతా 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. అందులో భాగంగానే ”ఆజాదీ కా అమృతోత్సవాలను”కేంద్రం ఘనంగా నిర్వహిస్తోంది. అయితే ఈక్రమంలోనే తమకు భారతదేశం మీద ఉన్నప్రేమను మధ్యప్రదేశ్ కు చెందిన కొందరు దేశ భక్తులు విభిన్నంగా చాటి చెప్పారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. మరిన్ని వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్ లోని హైదరగడ్ ప్రాంతంలో ఉన్న మృగన్నాథ జలపాతం […]