సాధారణంగా అన్ని సినిమాలకు ప్రముఖ ఇంటర్నేషనల్ మూవీ సైట్ ఐఎండిబి(ఇంటర్నెట్ మూవీ డేటా బేస్) ప్రజాదరణ బట్టి రేటింగ్స్ ఇస్తుంటుందనే సంగతి తెలిసిందే. మొత్తం పది పాయింట్లకు గానూ సినిమాలకు రేటింగ్స్ ఈ మూవీ సైట్ ఇస్తుంది. ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల చిత్రాలకు రేటింగ్స్ ఇచ్చే ఐఎండిబి(IMDb).. తాజాగా 250 బెస్ట్ ఇండియన్ ఫిలిమ్స్ లిస్ట్ రిలీజ్ చేసింది. ఈ జాబితాలో ఇప్పటివరకు విడుదలైన బెస్ట్ హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం ఇలా అన్ని భాషల […]
గత కొంత కాలంగా చిన్న సినిమాలుగా వచ్చి.. భారీ హిట్ కొడుతున్న కన్నడ సినిమాల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. గతంలో కేజీఎఫ్ చాప్టర్ 1, చార్లి 777 సినిమాలు ఇలానే రికార్డులు.. సృష్టించగా.. తాజాగా ఆ జాబితాలో కాంతార సినిమా చేరింది. ఒక్క కన్నడ ఇండస్ట్రీలోనే కాక.. దక్షిణాది మొత్తం ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతోంది. ఈ సినిమాకు కన్నడ హీరో రిషబ్ శెట్టి నటించి, దర్శకత్వం వహించాడు.. సప్తమి గౌడ, కిశోర్ కుమార్, ప్రమోద్ […]
టాలీవుడ్ లో అర్జున్ రెడ్డి సినిమాతో సంచలనం సృష్టించిన రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. ఇటీవలే లైగర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఈ స్పోర్ట్స్ డ్రామా.. పాన్ ఇండియా స్థాయిలో విడుదలై బాక్సాఫీస్ వద్ద అంచనాలు అందుకోలేకపోయింది. రిలీజ్ ముందు భారీ అంచనాలు క్రియేట్ చేసిన లైగర్ మూవీ.. విజయ్ దేవరకొండ కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో రూపొందింది. ఈ సినిమాను బాలీవుడ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ తో […]