హైదరాబాద్- వివాహేతర సంబంధాలు చివరికి విషాదాన్నే మిగులుస్తున్నాయి. అయినా సమాజంలో కొందరు ఇప్పటికీ వివాహేతర సంబంధాలు పెట్టుకుంటున్నారు. ఇలాంటి అక్రమ సంబంధాలు చాలా వరకు ప్రాణాల మీదకు తెస్తున్నా మిగతా వారిలో మార్పు రావడం లేదు. రెండు రోజుల క్రితం వికారాబాద్ జిల్లా పూడూరు సమీపంలోని అటవీ ప్రాంతంలో వివాహిత మహిళ, ఆమె ప్రియుడు ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఒకే ఆఫీస్‌లో కలిసి పనిచేస్తున్న వివాహిత, యువకుడి మధ్య పరిచయం […]
హైదరాబాద్- ఈ మధ్య సమాజంలో జరుగుతున్న కొన్ని ఘటనలు చూస్తే ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ముఖ్యంగా వివాహేతర సంబంధాలు విపరీతంగా పెరిగిపోయాయి. పెళ్లై పిల్లులున్న వారు కూడా వ్యామోహంలో పడి చెడు దారి పడుతున్నారు. దీంతో చాలా కుటుంబాలు ఛిన్నా భిన్నం అవుతున్నాయి. అంతే కాదు పచ్చని సంసారం చిచ్చు రేగి, హత్యలు, ఆత్మహత్యల వరకు దారితీస్తున్నాయి. ఐతే సాధారనంగా మగాళ్లు భార్య ఉండగానే, మరో మహిళతో సంబందం పెట్టుకోవడం పరిపాటి. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. […]
కడప క్రైం- ఈ మధ్య కాలంలో వివాహేతర సంబంధాలు బాగా పెరిగిపోయాయి. దేశంలో ప్రతి రోజు ఎక్కడో ఓ చోటు వివాహేతర సంబంధానికి సంబందించిన పరిణామాలను చూస్తూనే ఉన్నాం. అక్రమ సంబంధాల వల్ల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. కొన్ని సందర్బాల్లో హత్యలు సైతం జరుగుతున్నాయి. ఇలాంటి ఘటనలు కోకొల్లలుగా జరుగుతున్నా.. వివాహేతర సంబంధాలు మాత్రం ఆగడం లేదు. తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లాలో ఓ వివాహేతర సంబంధం విషాదానికి దారి తీసింది. కట్టుకున్న భర్త, బంగారం […]
తిరుపతి– మంచి మనసున్న, అందమైన భార్యతో సవ్యంగా కాపురం చేసుకుంటున్న ఓ భర్తకు వక్ర బుద్ది పుట్టింది. తన భార్య చెల్లెలుపై ఆయన మనసు పడ్డాడు. ఏకంగా మరదలిని ప్రేమించేశాడు. ఆమే ఏమీ తక్కువ తినలేదు.. ఆమె కూడా అక్క మొగుడిని ప్రేమించింది. ఇంకేముంది ఇద్దరు కలిసి చెక్కేశారు. ఇంకేముంది భార్య, అత్తమామలు పోలీసులను ఆశ్రయించారు. ఆ విషయం తెలుసుకున్న బావ, మరదళ్లు మనస్థాపంతో ఆత్మహత్యాయత్నం చేసింది. బావ ఉరేసుకోగా, మరదలు మాత్రలు మింగింది. అతను ప్రాణాలు […]
కర్ణాటక క్రైం- ఈ మధ్య కాలంలో సమాజంలో వివాహేతర సంబంధంలు పెరిగిపోతున్నాయి. పెళ్లి చేసుకున్న వాళ్లను కాదని ఇతరులతో లైంగిక సంబంధాలు పెట్టుకుంటున్నారు. ఇలాంటి వివాహేతర సంబంధాలు చివరికి కుటుంబాలను చిన్నాబిన్నం చేయడంతో పాటు, ప్రాణాలు తీస్తున్నాయి. ఇలాంటి ఘటనలు ఎక్కడో ఓ చోట జరుగుతున్నా కూడా, వివాహేతర సంబంధాలు మాత్రం ఆగడం లేదు. తాజాగా కర్ణాటక రాష్ట్రంలోను ఇలాంటి వివాహేతర సంబంధం ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఓ వ్యక్తిని […]
సిద్దిపేట క్రైం- ఈ మధ్యకాలంలో జరిగే నేరాల్లో అక్రమ సంబందాలకు సంబందించిన ఘటనలే అధికంగా ఉంటున్నాయి. దీంతో చాలా కుటుంబాలు రోడ్డు పాలు కావడంతో పాటు కొంత మంది ప్రాణాలు సైతం బలవుతున్నాయి. సమాజంలో ఇలాంటి సంబందాల వల్ల ఎర్పడే పరిణామాలను చూసిన తరువాత కూడా ఎవరూ మారడం లేదు. సిద్దిపేట జిల్లాలో ఓ వివాహిత, ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన చర్చనీయాంశంగా మారింది. వరుసకు అల్లుడయ్యే యువకుడితో సంబంధం పెట్టుకున్న మహిళ వ్యవహారం చివరకు […]