ఈ మధ్య ఓ స్టార్ హీరోయిన్ గురించి సంచలన నిజాలు బయట పడుతున్నాయి. తను ప్రగ్నెంట్ అయినప్పటి నుండి సోషల్ మీడియాలో ఫొటోలను షేర్ చేసింది. తాజాగా తన భర్త పేరు రివీల్ చేసింది.
ఈ ఫోటోలో కనిపిస్తున్న అల్లరి పిల్లను గుర్తు పట్టారా?.. అబ్బో, కెమెరా వంక చూస్తూ నాలుక బయటపెట్టి వెక్కిరిస్తుంది ఎవరబ్బా? అనుకుంటున్నారా.. పోల్చుకోవడం అంత కష్టమేమీ కాదు.
డిప్రెషన్.. మానసిక కుంగుబాటు.. మనిషిని అతలాకుతలం చేస్తుంది. అసలు మనకు ఏం జరుగుతుందో మనకే అర్థం కాదు.. ఒకటే దిగులు, వేదన. ఎవరితో చెప్పుకోవాలో తెలియదు.. ఇలాంటి పరిస్థితుల్లోనే కొందరు ఆత్మహత్య వంటి దారుణ నిర్ణయాలు తీసుకుంటారు. తాను కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొన్నాను అంటున్నారు హీరోయిన్ ఇలియానా. ఒకప్పుడు టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా వెలిగిన ఇలియానా.. ఆ తర్వాత బాలీవుడ్ బాట పట్టారు. కానీ తెలుగులో వచ్చినంత క్రేజ్ అక్కడ రాలేదు. ఆ తర్వాత క్రమంగా […]
ఇలియానా..అందంతో కుర్రకారును తన వైపు తిప్పుకునేందుకు చేయని ప్రయత్నాలు అంటూ లేవు. బక్కపలచని శరీరంతో సన్నజాజిలాంటి నడుముతో యువకుల గుండెల్లో గూడుకట్టుకుంది ఈ గోవా బ్యూటీ. దేవదాస్ సినిమాతో టాలీవుడ్ పరిశ్రమలోకి అడుగుపెట్టింది ఇలియాన. ఈ మూవీలో ఎనర్జిటిక్ హీరో రామ్ తో కలిసి నటించింది. అప్పట్లో విడుదలైన ఈ సినిమా బంపర్ హిట్ విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ మూవీకి కథతో పాటుగా పాటలు కూడా ప్లస్ కావటంలో అనుకోని విజయం సాధించింది. ఇక ఈ […]
ఫిల్మ్ డెస్క్- అందాల సుందరి ఇలియానా గత కొన్నాళ్లుగా సినిమాలు లేక ఖాళీగా ఉంటోంది. వచ్చిన ఒకటి అరా సినిమా ఆఫర్లు కూడా అంత ప్రాధాన్యం ఉన్న క్యారెక్టర్స్ రావడం లేదట. దీంతో చాలా కాలంగా దిగులుతో ఉన్న ఈ గోవా బ్యూటీ త్వరలోనే డిజిటల్ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ మధ్య మన తెలుగు హీరోయిన్స్ అక్కినేని సమంత, తమన్నా డిజిటల్ రంగంలోకి అడుగుపెట్టేశారు. సామ్ జామ్ అనే టాక్‌షో ద్వారా సమంత, లెవన్త్ […]