ప్రస్తుతం విమానాశ్రయాలు, విమానాల పరిస్థితి పల్లె వెలుగు బస్సుల పరిస్థితి కంటే దారుణంగా తయారైంది. బహిరంగంగా మూత్ర విసర్జనలు చేయడం, తోటి ప్రయాణికులపై దుర్భాషలాడుతున్న ఘటనలు వెలుగు చూడటం అందరినీ నోరెళ్లబెట్టేలా చేస్తున్నాయి. విమానంలో వృద్ధురాలిపై వ్యక్తి మూత్ర విసర్జన చేసిన ఘటన మరువక ముందే మరో ఘటన వెలుగు చూసింది. ఈసారి దేశ రాజధానిలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటుచేసుకుంది. ఓ వ్యక్తి విమానాశ్రయంలో వీరంగం సృష్టించాడు. ఎగ్జిట్ గేటు వద్ద బహిరంగం మూత్ర […]
రష్యాకి చెందిన మాస్కో విమానంలో బాంబు కలకలం సృష్టించింది. మాస్కో నుంచి ఢిల్లీ బయలుదేరిన విమానంలో బాంబు ఉందంటూ సమాచారం వచ్చింది. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం కంట్రోల్ రూమ్ కి గురువారం రాత్రి 11 గంటల ప్రాంతంలో ఒక హెచ్చరిక మెయిల్ వచ్చింది. మాస్కో విమానంలో బాంబు ఉందనేది ఆ ఈమెయిల్ సారాంశం. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం కంట్రోల్ రూమ్ వద్ద రష్యాకి చెందిన ఎస్ యు-272 విమానంలో బాంబులు పెట్టినట్లు మెయిల్ రావడంతో అధికారులు వెంటనే […]
స్వీట్ బాక్స్ ఏంటి? స్వీట్ బాక్స్ లో రూ. 54 లక్షలు దొరకడం ఏంటి? 54 లక్షలంటే మాటలా? అసలు స్వీట్ బాక్స్ లో అంత డబ్బు ఎలా పడుతుంది? అని అనుమానాలు కలగడం సహజమే. పోనీ స్వీట్ బాక్స్ కొంటే 54 లక్షలు లాటరీ తగిలిందేమో అని అనుకోవడానికి కూడా లేదు. ఎందుకంటే నిజంగానే ఆ స్వీట్ బాక్స్ లో 54 లక్షల రూపాయలు ఉన్నాయి. ఓరి నీదుంప తెగ, నువ్వెక్కడ దొరికావురా, సస్పెన్స్ తట్టుకోలేకపోతున్నాం. […]
గత కొంత కాలంగా బంగారం రేటు విపరీతంగా పెరిగిపోతూ వస్తుంది. బంగారం రేటు ఎంత ఉన్నా వినియోగదారులు పోటీ పడీ మరి కొంటున్నారు. అందుకే దేశంలో బంగారానికి చాలా డిమాండ్ ఉంది. ఇందుకోసం కొంత మంది కేటుగాళ్లు గోల్డ్ స్మగ్లింగ్ కు పాల్పడుతున్నారు. దొంగతనంగా బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తున్న ఎన్నో సార్లు కస్టమ్స్ అధికారులు వారిని పట్టుకుంటూనే ఉన్నారు. దానికి తగ్గట్టుగానే స్మగ్లర్లు కొత్త కొత్త పద్దతుల్లో రెచ్చిపోతున్నారు. తమ శరీరఅవయవాల్లో గోల్డ్‌ను పెట్టుకుని వచ్చి అడ్డంగా […]