ప్రస్తుతం ఐపీఎల్ ఆడుతూ బిజీగా ఉన్న టీంఇండియా ప్లేయర్లు.. తర్వాత ప్రతీష్టాత్మకమైన WTC ఫైనల్ తో పాటు, ఆసియా కప్ కూడా ఆడాల్సి ఉంది. ఇక ఈ ఏడాది చివర్లో వరల్డ్ కప్ ఇండియాలోనే వరల్డ్ కప్ జరగనుండడడంతో టీమిండియా హాట్ ఫేవరేట్ గా బరిలోకి దిగుతుంది. ఇదిలా ఉండగా.. అప్పుడే పాక్ బ్యాటర్ ఓవర్ కాన్ఫిడెంట్ చూపిస్తూ సంచలన వ్యాఖ్యలు చేసాడు.
క్రికెట్ లో సిక్స్ కొట్టాలంటే ఒకప్పుడు బ్యాటర్లు చాలా కష్టపడేవాళ్లు. ఇప్పుడు మాత్రం నీళ్లు తాగినంత సులభంగా సిక్సులు కొట్టేస్తున్నారు. టీ20ల ఎఫెక్ట్ ఏమో గానీ కుర్ర ఆటగాళ్లు అయితే రెచ్చిపోయి మరీ బ్యాటింగ్ చేస్తున్నారు. ఇప్పుడు కూడా పాక్ సూపర్ లీగ్ లోని తాజాగా జరిగిన ఓ మ్యాచులో అరుదైన రికార్డు నమోదైంది. పాక్ యువ క్రికెటర్ ఏకంగా ఓవర్ లో అన్ని బంతుల్ని సిక్సర్లుగా మలిచాడు. ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో […]
పాకిస్తాన్ పవర్ హిట్టర్ ఇఫ్తిఖర్ అహ్మద్ బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో ఆడుతున్న సంగతి తెలిసిందే. ఫార్చ్యూన్ బరిశల్ కు సారథ్యం వహిస్తున్న అతను టోర్నీ అంతటా తన స్థాయికి తగ్గట్టు ప్రదర్శన చేయలేదు. కానీ, నేడు రంగాపూర్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్‌లో మాత్రం విశ్వరూపం ప్రదర్శించాడు. అలవోకగా ఫోర్లు, సిక్సర్లు బాదుతూ బంగ్లా యువ బౌలర్లను ఊచకోత కోసాడు. 6 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 45 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేరుకున్నాడు. అతని దాటికి […]
రోజులు గడిచేకొద్ది టీ20 ప్రపంచ కప్ రసవత్తరంగా మారుతోంది. రోజురోజుకు ఉత్కంఠ రేపుతూ.. జరగబోయే మ్యాచ్ లపై ఆసక్తి రేపుతున్నాయి. కొన్ని గేముల్లో బౌలర్లు ఆధిపత్యం చెలాయిస్తే, మరి కొన్ని గేముల్లో బ్యాటర్లు పూర్తి పై చేయి సాధిస్తున్నారు. దాంతో ఈ ప్రపంచ కప్ లో రికార్డుల మీద రికార్డులు క్రియేట్ అవుతున్నాయి. తాజాగా పాక్-దక్షిణాఫ్రికా మ్యాచ్ లో 106 మీటర్ల భారీ సిక్స్ నమోదు అయ్యింది. దాంతో ఇంతకు ముందు ఇండియాపై డేవిడ్ మిల్లర్ కొట్టిన […]