సెప్టెంబర్ 14న తన కొత్త ఫోన్లను మార్కెట్‌లోకి విడుదల చేసేందుకు టెక్ దిగ్గజం యాపిల్ సన్నాహాలు చేస్తోంది. ఈలోపు వారికి గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్లు అయ్యింది. ఉక్రేయిన్‌కు చెందిన ఓ రీటైలర్ రాబోతున్న ఐఫోన్ 13 కలర్లు, వేరియంట్లు మొత్తం వివరాలు పూర్తి సమాచారాన్ని లీక్ చేశాడు. లీకుల వివరాల ప్రకారం ఐఫోన్ మినీ, ఐఫోన్ 13 మొత్తం ఆరు రంగుల్లో విపణిలోకి అడుగు పెట్టబోతున్నాయి. నలుపు, నీలం, పింక్, ఊద, తెలుపు, ఎరుపు రంగుల్లో […]