'జబర్దస్త్' ఐశ్వర్య తన ప్రేమని బయటపెట్టేసింది. ఆయనంటే చాలా ఇష్టం అని చెప్పేసింది. ఆయన కోసం ఏం చేయడానికైనా సరే సిద్ధమని క్లారిటీ ఇచ్చేసింది.
సార్ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ కమెడియన్ హైపర్ ఆది.. డైరెక్టర్, రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్‌ను పొగడ్తలతో ముంచెత్తారు. ఇండస్ట్రీలో ఇలాంటి రచయిత లేడని అన్నారు. ఆ మాటలే వివాదానికి దారి తీశాయి. నెటిజన్లు ఓ రేంజ్‌లో హైపర్ ఆదిపై ఫైర్ అవుతున్నారు.
కిరాక్ ఆర్పీ.. జబర్దస్త్ లో ఒక కమెడియన్ గా తన కెరీర్ మొదలు పెట్టాడు. ఆ తర్వాత చాలా తక్కువ సమయంలో మంచి గుర్పించు సంపాదించుకున్నాడు. టీమ్ లీడర్ గా కూడా కొన్నాళ్లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. తర్వాత జబర్దస్త్ నుంచి బయటకు రావడం, ఆ షోపై, అక్కడి పరిస్థితులపై ఆర్పీ కామెంట్స్ చేయడం అందరూ చూశారు. ఆర్పీ ఏం చేస్తాడు మరి అని అంతా ఎదురుచూసిన తరుణంలో.. కిరాక్ ఆర్పీ నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అని […]
అతి తక్కువ కాలంలో బుల్లితెరపై సూపర్ క్రేజ్ సంపాదించుకున్న కమెడియన్లలో హైపర్ ఆది ఒకరు. ఈయన జబర్థస్త్ కామెడీ షోతో రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా అభిమానుల్ని సొంతం చేసుకున్నారు. ఆది అంటే పంచులు, పంచులంటే ఆది అన్నట్లుగా మారిపోయారు. కేవలం బుల్లితెరపైనే కాదు.. సినిమాల్లోనూ తన సత్తా చాటుతున్నారు. వరుస సినిమాలు చేస్తూ బిజీబిజీ గడుపుతున్నారు. ఆయన నటించిన తాజా చిత్రం ‘సార్’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా ఫిబ్రవరి 17న ప్రేక్షకుల ముందుకు […]
యాంకర్ రష్మీ ఎమోషనల్ అయింది. అవును ఆ విషయం ప్రస్తావించేసరికి తట్టుకోలేకపోయింది. యాంకర్ గా ఎంతో పేరు తెచ్చుకున్న రష్మీ.. తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఇంట్లోనూ ఓ మనిషి లాంటిదే. ఎందుకంటే ‘జబర్దస్త్’ షోతో యాంకర్ గా పరిచయమైనప్పటికీ.. సుధీర్ వల్ల చాలా అంటే చాలా ఫేమస్ అయింది. వీళ్లిద్దరూ జోడీగా ఎప్పుడు మారారో అప్పటినుంచి ఆయా షోల రీచ్ అమాంతం పెరిగిపోయింది. కోట్లాది మంది ప్రేక్షకులు వీళ్లకు ఫిదా అయిపోయారు. సుధీర్-రష్మీ కోసమే అన్నట్లు షోలు […]
సుడిగాలి సుధీర్ అనగానే మీకు గుర్తొచ్చేది రష్మీనే. ఎందుకంటే వీళ్లు జోడీకి ఉన్న క్రేజ్ అలాంటిది మరి. దాదాపు కొన్నేళ్ల పాటు టీవీ ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేసిన ఈ కాంబో.. ప్రస్తుతానికి ఎవరికి వారు డిఫరెంట్ ఛానెల్స్ లో షోలు చేసుకుంటూ బిజీగా ఉన్నారు. సుధీర్ అయితే హీరో కూడా అయిపోయాడు. ఇలా స్క్రీన్ పై వీళ్లిద్దరూ కలిసి కనిపించకపోయినప్పటికీ.. చాలాసార్లు వీళ్లు ప్రస్తావన వస్తూనే ఉంటుంది. మరీ ముఖ్యంగా ‘ఎక్స్ ట్రా జబర్దస్త్’, ‘శ్రీదేవి […]
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉంది. అయినా ప్రస్తుత పరిస్థితులు మాత్రం ఎన్నికల వాతావరణాన్ని తలపిస్తున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీలు ఇప్పటి నుంచి ఎన్నికల కోసం భారీ ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నాయి. ముఖ్యంగా టీడీపీ, జనసేన నేతలు కలిసి పోటీ చేసేందుకు సిద్ధమవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. అంతేకాక జనసేన తరపున సినీ రంగానికి చెందిన పలువురు పోటీ చేస్తారనే వార్తలు వినిపిస్తోన్నాయి. అలాంటి వారిలో హైపర్ ఆది పేరు బలంగా వినిపిస్తోంది. మొదటి నుంచి […]
ఏపీ రాజకీయాలలో మినిస్టర్ రోజా.. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ల మధ్య మాటల యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. కొద్దిరోజులుగా ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవల మంత్రి రోజాని పాచినోరు అన్న పవన్.. ఆ తర్వాత యువశక్తి సభలో డైమండ్ రాణి అంటూ వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్ అయ్యాయి. అలాగే జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది కూడా రోజాను ఉద్దేశించి.. మంత్రులకు శాఖలు తెలియవంటూ చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా […]
శ్రీకాకుళం జిల్లాలో రణస్థలం వేదికగా జనసేన పార్టీ నిర్వహించిన యువశక్తి సభలో హైపర్ ఆది సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ పై విమర్శలు చేసే వైసీపీ నేతలపై ఘాటు విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ కి హైపర్ ఆది వీరాభిమాని అని సంగతి తెలిసిందే. ఈ సభలో పవన్ ని ఆకాశానికి ఎత్తేస్తూనే.. పవన్ ని విమర్శించే నాయకులపై సెటైర్లు విసిరారు. హైపర్ ఆది మాట్లాడుతూ.. ‘ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన తప్ప.. మోసం చేయాలన్న ఆలోచన […]
తెలుగు బుల్లితెరపై అనేక షోలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. అలా బుల్లితెర ఆడియెన్స్ ను ఆలరించే టాప్ షోల్లో శ్రీదేవి డ్రామా కంపెనీ ఒకటి. జబర్దస్త్ వంటి కామెడీ షో కు పోటీగా ఫుల్ ఎంటర్ టైన్ చేస్తుంది. ప్రతి ఆదివారం ఓ ప్రముఖ ఛానల్ ప్రసారమైయే శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రేక్షకుల నుంచి మంచి మార్కులు కొట్టేసింది. ప్రతి వారం కొత్త కొత్త కాన్సెప్ట్ లతో వచ్చి ఆడియన్స్ అలరిస్తోంది. అలానే పండగలు, ఇతర ప్రత్యేక సందర్భాల్లో […]