ఆమె పేరు ఫాతిమా. కొన్నేళ్ల కిందట మీరాజ్ అలీ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. కొంత కాలానికి వీరికి ముగ్గురు పిల్లలు జన్మించారు. కట్ చేస్తే.. తాజాగా ఆమె భర్త ఊహించని దారుణానికి పాల్పడ్డాడు.
ఆదిభట్లలో కిడ్నాప్ అయిన డాక్టర్ వైశాలి కథ ఓ కొలిక్కి వచ్చింది. కిడ్నాపర్ ని పట్టుకున్నారు పోలీసులు.. యువతిని రక్షించారు. వైశాలిని నల్లగొండ జిల్లా మంచన్‌పల్లి దగ్గర వదిలేసి వెళ్ళిపోయినట్లుగా గుర్తించారు. కాగా, వైశాలి అంతకుముందు తల్లిదండ్రులకు ఫోన్ చేసిన సంగతి తెలిసిందే. తండ్రి దామోదర్‌కు ఆమె ఫోన్ చేసినట్లుగా మీడియాలో కథనాలు వచ్చాయి. తాను క్షేమంగానే వున్నానని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తండ్రికి చెప్పినట్లుగా కథనాలు వచ్చాయి. అయితే.. ఈ కిడ్నాప్ కేసులో సంచలన […]
ఇటీవల కాలంలో హైదరాబాద్ లో ఈ మద్య గన్ కల్చర్ పెరిగిపోతుంది. కారులో వచ్చిన ఓ వ్యక్తి మరో వ్యక్తిపై కాల్పులు జరిపాడు. ఈ ఘటన మాదాపూర్ లో ఉదయాన్నే జరిగింది. కాల్పుల అనంతరం బైక్ పై పరారయ్యాడు. దుండగులు జరిపిన కాల్పుల్లో రియల్ ఎస్టెట్ వ్యాపారి మృతి చెందాడు. ఈ ఘటనలో మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్.. మాదాపూర్‌లో తెల్లవారుజామున రియల్ ఎస్టేట్ లావాదేవీలకు సంబంధించిన వివాదం పరిష్కారానికి ఇస్మాయిల్‌ను నీరూస్ వద్దకు […]
Jubilee Hills: జూబ్లీహిల్స్‌లో మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం ఘటనకు సంబంధించి నిందితుల గుర్తింపు ప్రక్రియ పూర్తయింది. సోమవారం న్యాయయూర్తి సమక్షంలో పోలీసులు ఈ ప్రక్రియను నిర్వహించారు. చెంచల్ గూడ జైలులో ఉన్న సాదుద్దీన్‌తో పాటు జువైనల్ హోమ్‌లో ఉన్న మిగిలిన ఐదుగురిని కూడా న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచారు. కొందరు ఖైదీల మధ్య అత్యాచార నిందితులను నిలబెట్టారు. బాధితురాలిని నిందితులు ఎవరో గుర్తించమని పోలీసులు అడిగారు. తనపై అత్యాచారం చేసిన వారిని బాలిక గుర్తించింది. ఇక, ఈ […]
ఏపీ పరిశ్రమల, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గుండెపోటు మరణించారు. గౌతమ్ రెడ్డి హఠాన్మరణం అందరినీ షాక్ కి గురిచేసింది. ఆయన మరణ వార్త తెలిసి..అనేక మంది రాజకీయ, ఇతర ప్రముఖులు అపోలోకు వెళ్లి గౌతమ్ రెడ్డి భౌతిక కాయానికి నివాళర్పించారు. గౌతమ్ రెడ్డి మరణ వార్త తెలిసిన ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భాంతికి గురైయ్యారు. గౌతమ్ రెడ్డి హఠాన్మరణంతో అధికారిక కార్యక్రమాలన్నీ రద్దుచేసుకొని హైదరాబాద్ బయల్దేరారు. తనకు […]
హైదరాబాద్- ఈ మధ్య కాలంలో నేరాలు, ఘోరాలు పెరిగిపోతున్నాయి. అందులోను సైబర్ నేరాలకు అంతే లేకుండా పోతోంది. ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతున్న సైబర్ ముఠాలు, అమాయకులను టార్గెట్ చేస్తూ అందినంతా దోచుకుంటున్నారు. సైబర్ నేరాల్లో పోలీసులు సైతం ఏంచేయలేకపోతున్నారు. తాజాగా హైదరాబాద్ లో మరో సైబర్ నేరం వెలుగు చూసింది. హైదరాబాద్ నగర శివారు ఘటకేసర్ కు చెందిన ఓ వ్యక్తి ఇలాగే ఒకే సమయంలో రెండు సార్లు సైబర్ నేరగాళ్ల వలలో చిక్కి ఏకంగా 16.72 […]