ఐపీఎల్ మ్యాచులకు ఆతిథ్యం ఇచ్చేందుకు భాగ్యనగరం సిద్ధమవుతోంది. రేపు మ్యాచ్ నేపథ్యంలో స్టేడియానికి వెళ్లే ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్ పోలీసులు పలు ఆంక్షలు విధించారు. మరిన్ని వివరాలు..
మొన్నా మధ్య కారు రోడ్డు మీద పార్కింగ్ చేసిందని ఒక ట్రాఫిక్ పోలీస్ చలానా వేశారని.. కారు ఓనరమ్మ ట్రాఫిక్ పోలీస్ పై ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు. నా కారుకే చలానా వేస్తావా అంటూ ట్రాఫిక్ పోలీసుపై మీడియా మిత్రుల సమక్షంలోనే ఎగిరెగిరి పడ్డారు. గతంలో కూడా కారు ఆపినందుకు ట్రాఫిక్ కానిస్టేబుల్ పై దాడి చేశాడో వ్యక్తి. ఇలా తవ్వుకుంటూ వెనక్కి వెళ్తే.. పోలీసుల మీద వాహనదారులు, వాహనదారుల మీద ట్రాఫిక్ పోలీసులు దాడులు చేసుకునే […]
హైదరాబాద్ వాసులకు ట్రాఫిక్ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఏప్రిల్ 1 నుంచి హైదరాబాద్ లో కఠినంగా ట్రాఫిక్ నిబంధనలు అమలు చేయనున్నట్లు వెల్లడించారు. ఇప్పటివరకు కరోనా మహమ్మారి దృష్ట్యా చూసీచూడనట్లు నడుచుకున్నామన్నారు. ఇక నుంచి ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమిస్తే ఛార్జిషీట్ ఫైల్ చేస్తామని హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్ తెలిపారు. హైదరాబాద్ నగరం మొత్తం వాహనాలకు ఒకే స్పీడ్ లిమిట్ ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే ఆ విధానం అమలులోకి వస్తుందని చెప్పారు. […]
ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు.. బ్రేకింగ్ న్యూస్ కూడా మీమ్స్ రూపంలో ప్రత్యక్షం అవుతున్నాయి. ఎందుకంటే.. ఇప్పుడున్న యువతరం మొత్తం మీమ్స్ ద్వారానే ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకుంటున్నారు. ఇక నేటి ట్రెండ్ ని దృష్టిలో పెట్టుకొని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు యువతరానికి ట్రాఫిక్ నిబంధనలపై ఎప్పటికప్పుడు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. Good Morning Cyberabad..#RoadSafety #RoadSafetyCyberabad #FridayMotivation pic.twitter.com/9ekq3Qp05y — CYBERABAD TRAFFIC POLICE సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ (@CYBTRAFFIC) […]
ఈ మధ్య కాలంలో వాహనదారులు పోలీసుల ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారు. నిబంధనల ప్రకారం నడుచుకోవాలని పదే పదే చెప్పినా వాహనదారులు ఎంతకు తీరు మార్చుకోవటం లేదు. దీంతో పోలీసులు కఠిన నిబంధనలను అములు చేస్తూ వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నారు. గతంలో చాలా మంది బండికి ఒక చలనా ఉందంటే భయపడి పోయి పోలీసుల వద్ద కట్టుకునే వారు. కానీ ఇప్పుడు సాంకేతికంగా భారీ మార్పులు రావటంతో పోలీసులు ఆన్‌లైన్ పేమెంట్‌లకు వాహనదారులకు అవకాశం కల్సించారు. ఇక అవకాశాన్ని […]