దేశంలో ఖాళీగాఉన్నన పార్లమెంట్, శాసనసభ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 3 పార్లమెంట్, 30 శాసనసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అందులో భాగంగా తెలుగు రాష్ట్రాల్లోని ఉప ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. తెలంగాణలోని హుజూరాబాద్, ఏపీలోని బద్వేల్ శాసనసభ స్థానాలకు ఉపఎన్నిక షెడ్యూల్ విడుదలైంది. హుజూరాబాద్, బద్వేల్ శాసనసభ స్థానాలకు అక్టోబర్ 30న ఎన్నికల పోలింగ్.. నవంబర్ 2న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నారు. […]
ప్రస్తుతం తెలంగాణలో ఎక్కడ చూసినా హుజూరాబాద్ ఉప ఎన్నికలపైనే చర్చలు నడుస్తున్నాయి. మాజీ మంత్రి ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దాంతో హుజూరాబాద్ లో ఉప ఎన్నిక అనివార్యం అయ్యింది. ఇప్పుడు ఇదే తెలంగాణలో ప్రధాన పార్టీల ప్రతిష్టాత్మకంగా మారింది. హుజురాబాద్ ఉపఎన్నిక రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు రిహార్సల్స్ వంటిది అని అంటున్నారు. అయితే తెలంగాణలో అధికార పార్టీపై ప్రజలకు పూర్తిగా విరక్తి కలిగిందని.. ఇచ్చిన హామీలు తుంగలో తొక్కి పైకి మాత్రం […]
మాజీ మంత్రి ఈటెల రాజందర్ రాజీనామాతో హుజురాబాద్‌లో ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో ఇప్పటికే కొన్ని పార్టీలు గెలుపు గుర్రాలను ప్రకటించాయి. ఇక బీజేపీ నుంచి ఈటెల పోటీకి దిగుతుండటంతో తాజాగా అధికార టీఆర్ఎస్ పార్టీ గెల్లు శ్రీనివాస్ యాదవ్ పేరును ప్రకటించి హుజురాబాద్ రాజకీయాల్లో కాస్త హీట్‌ని పెంచింది. ఇక అన్ని పార్టీలు అభ్యర్ధుల పేర్లను ఖరారు చేస్తుండటంతో కాంగ్రెస్ కూడా ఓ మంచి లీడర్‌ను వెతికే పనిలో నిమగ్నమైంది. ఇక తాజా సమాచారం ప్రకారం […]