టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆదివారం మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో భాగంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సాధించి తెచ్చుకున్న తెలంగాణపై భయపెట్టి పరిపాలనను సాగిస్తున్నాడని దుయ్యబట్టారు. ప్రజలకు సంక్షేమ పాలన అందించాల్సిన సీఎం ఇదేం నిరంకుశత్వం అంటూ ఫైర్ అయ్యారు. గతంలో రాజకీయ నాయకుల పరిపాలన వ్యవస్థలో లోపాలు సంభవించినప్పుడు నక్సలైట్లు భయపెట్టేవారని ఇప్పుడు కూడా నక్సలైట్ లు ఉండే బాగుండేదంటూ బాంబ్ పేల్చారు. […]
తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఈటల రాజేందర్ గోల్కొండ రిసార్ట్స్ లో రహస్యంగా కలుసుకున్నారంటూ బాంబ్ పేల్చారు. దీనికి సంబంధించిన పక్కా ఆధారాలు మా దగ్గర ఉన్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు. ఇక కాంగ్రెస్, బీజేపీ రెండు కుమ్మక్కయ్యాయని, ఎవరెన్ని కుట్రలు చేసినా హుజురాబాద్ లో గెలిచేది టీఆర్ఎస్ పార్టీ అంటూ కేటీఆర్ ధీమా వ్యక్తం […]
తెలంగాణ సర్కార్ ఊహించని నిర్ణయం తీసుకోనుందా? షాకింగ్ నిర్ణయాలతో ప్రజల నడ్డి మరోసారి విరవనున్నారా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి తెలంగాణ క్యాబినెట్ లో. ఇక ఈ మధ్య కాలంలోనే తెలంగాణ సర్కార్ టీఎస్ఆర్టీసీ సంస్థలోని చైర్మన్, ఎండీగా కొత్తవారిని నియమించిన విషయం తెలిసిందే. అయితే ఈ క్రమంలో నష్టాల్లో కురుకుపోతున్న టీఎస్ఆర్టీసీని లాభాల పాట పట్టించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. ఇక నష్టాల్లో ఉన్న రవాణా సంస్థను పూర్చేందుకు ఆ భారం […]
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రతిపక్ష పార్టీలకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. దళిత బంధు పథకంపై ప్రతిపక్షాలు తమకు అనుకూలంగా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ విపక్ష పార్టీలకు అంతుచిక్కని వ్యూహాన్ని అమలు చేశారు. ఇక భూ కబ్జా ఆరోపణలతో కారు దిగి బీజేపీలోకి వెళ్లారు మాజీ మంత్రి ఈటెల రాజేందర్. దీంతో ఆయన హుజురాబాద్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా కూడా చేశారు. ఈ క్రమంలోనే ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. […]