బుల్లితెర పాపులర్ షో ‘బిగ్ బాస్’ దేశవ్యాప్తంగా ఎంత పేరు తెచ్చుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అన్ని భాషల్లో కూడా బుల్లితెర ప్రేక్షకులను అలరించింది. అలాగే తెలుగులో సైతం ఎంతో క్రేజ్ ను తెచ్చుకుంది. ఇప్పటికే బిగ్ బాస్ 6 సీజన్లు పూర్తి చేసుకుని 7వ సీజన్ లోకి త్వరలోనే అడుగుపెట్టబోతోంది. ఈ నేపథ్యంలోనే బిగ్ బాస్ సీజన్ 7కు హోస్ట్ ఎవరు అన్న ప్రశ్న ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే ఎన్టీఆర్, నాని, […]
తెలుగు బుల్లితెరపై మెరిసే అతికొద్ది మంది యాంకర్లలో రవి ఒక్కరు. మాస్ యాంకరింగ్ తో రవి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. బుల్లితెర యాంకర్లలో ప్రదీప్ తరువాత అంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ రవికి ఉంది. బిగ్ బాస్ సీజన్-5 లో పాల్గొన్ని.. టైటిలి ఫేవరేట్ గా వచ్చినా కూడా అనుకోని విధంగా మధ్యలోనే హౌస్ నుంచి బయటకి వచ్చి అందరికీ షాక్ ఇచ్చాడు. తాజాగా ప్రసారమవుతున్న బిగ్ బాస్ నాన్ స్టాప్ లో రవికి బంపర్ ఆఫర్ వచ్చినట్లు […]
కరోనా మహమ్మారి ప్రభావం అన్ని రంగాలపై పడినట్లుగానే క్రీడా రంగంపై కూడా తీవ్ర ప్రభావం చూపింది. చాలా వరకు క్రీడలు కరోనా నేపథ్యంలో వాయిదా పడడమో, రద్దు కావడమో జరిగింది. ఇక క్రికెట్ మ్యాచ్లు కూడా ప్రేక్షకులు లేకుండా అనుమతులిస్తూ నడిపించేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఒలింపిక్స్ కూడా పలు సార్లు వాయిదా పడిన విషయం తెలిసిందే. ప్రపంచ దేశాలకు చెందిన ఆటగాళ్లు, పెద్ద ఎత్తున ప్రేక్షకులు హాజరు అవుతారనే ఉద్దేశంతో […]