హనీట్రాప్ కేసులు ఈమధ్య ఎక్కువవుతున్నాయి. ముఖ్యంగా దేశ భద్రతలో భాగంగా విధులు నిర్వహించే ప్రభుత్వ ఉద్యోగులను టార్గెట్‌గా చేసుకుని హనీట్రాపింగ్‌కు దిగుతున్నాయి శత్రుదేశాలు. తాజాగా ఇలాంటి మరో ఘటన చోటుచేసుకుంది.
Honeytrap: రేఖ.. ఓ అందమైన మహిళ. ఆమె ఆశలు.. ఆలోచనలు వేరు. మేడల్లో బతకాలి, పెద్ద పెద్ద కార్లలో తిరగాలి, జీవితాన్ని విలాసవంతంగా గడపాలి. ఇది ఆమె కలల జీవితం. కానీ, నిరుపేద భర్త కారణంగా తన కలలు కల్లలుగానే మిగిలాయి. భర్త తన ఆశల్ని తీర్చలేడని నిశ్చయించుకుని, తానే ఓ దారిని వెతుక్కుంది. తన అందాన్ని ఎరగా వేసింది. హనీ ట్రాప్‌తో లక్షలు గడించింది. చివరకు పాపం పండి జైలు పాలైంది. వివరాల్లోకి వెళితే.. రాజస్తాన్‌లోని […]