ప్రమాదాలు ఎప్పుడు ఎలా ముంచుకొస్తాయో ఎవ్వరం కూడా ఊహించలేము. అప్పటి వరకు సంతోషంగా గడిపిన వారు ప్రమాదాలభారిన పడి కుటుంబసభ్యులకు దుఖాన్ని మిగుల్చుతున్నారు. హఠాత్తుగా జరిగే ఈ ప్రమాదాలతో జీవితాల్లో పెను విషాదం చోటుచేసుకుంటుంది.
పెళ్లి అనేది నూరేళ్ల జీవిత ప్రయాణం. ఎన్ని ఆపదలు వచ్చినా తట్టుకుంటూ ఒకరిపై ఒకరు ప్రేమానురాగాలు కలిగి ఉంటూ దాంపత్య జీవితాన్ని కొనసాగించాలి. కానీ ప్రస్తుతం పరిస్థితులు మారిపోతున్నాయి. వరుడు నచ్చలేదనో, వధువు నచ్చలేదనో, అధనపు కట్నం కోసం వేధింపులు శరమామూలే అయిపోయాయి. ఇదే కోవకు చెందిన ఓ ప్రభుద్దుడు పెళ్లి తరువాత భార్యతో కాపురం చేయకుండా అదనంగా డబ్బులిస్తేనే సంసారం చేస్తానని చెప్పిన ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది.
పెళ్ళైన తర్వాత కొత్త జంట హనీమూన్ కి వెళ్తుంటుంది. అసలు పెళ్ళికి, హనీమూన్ కి సంబంధం ఏంటి అని ఎప్పుడైనా అనిపించిందా? హానీ అంటే తేనె, మూన్ అంటే చంద్రుడు ఈ రెండిటికీ సంబంధం ఏమిటి? ఈ రెండింటితో పెళ్ళికి ఉన్న సంబంధం ఏమిటి?
టాలీవుడ్ క్రేజియెస్ట్ కపుల్ గా పేరు సంపాదించిన నరేష్, పవిత్రల జంట పెళ్లి చేసుకుని సెన్సేషన్ సృష్టించిందీ. తాము పెళ్లి చేసుకున్నట్లు నరేష్ ట్విట్టర్ లో చెప్పడంతో ఒక్కసారిగా న్యూస్ వైరల్ గా మారింది. ఇప్పుడు ఈ జంట హనీమూన్ కి కూడా వెళ్లినట్లు తెలుస్తోంది.
హనీమూన్ కోసం వెళ్లిన ఓ జంటకు చేదు అనుభవం ఎదురైంది. ఎన్నో తీపి అనుభూతులను పంచుకునేందుకు వెళ్లిన విహార యాత్రను పీడకలగా మార్చింది ఓ ట్రావెల్ ఏజెన్సీ సంస్థ. స్నోర్కెలింగ్ కు వెళ్లిన జంటను నడి సంద్రంలో వదిలేసి వచ్చింది. దీంతో ఆ జంట న్యాయ పోరాటానికి దిగింది.
ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలైనా, సామాన్యులైనా ప్రేమ, పెళ్లి విషయాలలో వయసు పరంగా ఎలాంటి తారతమ్యాలు చూడట్లేదు. ఇటీవలే కోలీవుడ్ లో నిర్మాత రవీందర్, సీరియల్ ఆర్టిస్ట్ వీజే మహాలక్ష్మిలు లవ్ మ్యారేజ్ చేసుకొని వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. రవీందర్, మహాలక్ష్మిల పెళ్లి టాపిక్ ఇండస్ట్రీలో కొన్ని రోజులపాటు హాట్ టాపిక్ గా ట్రెండ్ అయ్యింది. అందులోనూ ఇద్దరికీ రెండో పెళ్లి కావడం విశేషం. అయితే.. పర్సనాలిటీ పరంగా రవీందర్ భారీకాయం కలిగి ఉండటం, మహాలక్ష్మి హీరోయిన్ […]
సాధారణంగా పెళ్లైన జంట ఏకాంతాన్ని కోరుకుంటారు. అందులో భాగంగానే వారు కొన్ని ప్రాంతాల్లో విహరిస్తారు. దాన్నే నేటి ఆధునిక యుగంలో హనీమూన్ అంటాం. ప్రస్తుతం ఈ కల్చర్ ప్రపంచం అంతటా ఉంది. ఈ క్రమంలోనే తాజాగా పెళ్లైన నయన్ – విఘ్నేశ్ ల జంట స్పెయిన్ లో హనీమూన్ ట్రిప్ ను తెగ ఎంజాయ్ చేస్తోంది. అయితే ఇప్పుడు వీరి హనీమూన్ ట్రిప్ గురించి ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఆ వార్తకు సంబంధించి మరిన్ని […]
ఈ మధ్యకాలంలో ప్రేమ, పెళ్లి విషయాలలో పాశ్చాత్య సంస్కృతులను ఫాలో అవుతున్నారు ఇండియన్ సెలబ్రిటీలు. జీవితంలో ప్రేమ, పెళ్లిని ఎంతో అపురూపంగా భావిస్తుంటారు. కానీ.. విదేశీ సంస్కృతిలో ప్రేమ, పెళ్లి అనే పదాలకు విలువ ఉందా లేదా అనేది పక్కనపెడితే.. అక్కడి సెలబ్రిటీల ప్రేమ, పెళ్లిళ్లు ఒక్కరితో మాత్రం ఆగవనే చెప్పాలి. కనీసం కలుసుకోవడానికి ప్రయత్నం కూడా చేయరు. పైగా వెంటనే మరో బాయ్ ఫ్రెండ్/గర్ల్ ఫ్రెండ్ అంటూ కొత్త వ్యక్తులను పరిచయం చేస్తుంటారు. ఇక లైఫ్ […]
నేటి తరం యువత ఆలోచనలు కొత్తగా ఉంటున్నాయి. వేసుకునే దుస్తువుల మొదలు ప్రతి ఒక్కటి ప్రత్యేకంగా ఉండాలని భావిస్తారు. అదే విధంగా తమ పెళ్లిని ఎంతో ప్రత్యేకంగా చేసుకోవాలని ప్రణాళిక వేసుకుంటారు. ఇక పెళ్లి తర్వాత వెళ్లే హనీమూన్ను విషయంలో కూడా ప్రత్యేకంగా ఉండాలని కోరుకుంటారు. అలాంటి జంటల కోసం ఓ ప్రముఖ ఎయిర్లైన్స్ సంస్థ సరికొత్త ఆఫర్ ను వారి ముందుకు తీసుకు వచ్చింది. ఆకాశంలో హనీమూన్ జరుపుకోవాలనుకుంటున్న వారికి అమెరికాకు చెందిన ‘లవ్ క్లౌడ్ […]