హనీ రోజ్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. ఆమె బయటకు వచ్చిందంటే చాలు కుర్రాళ్లు తేనె తుట్ట మీద తేనెటీగల్లా మూగిపోతారు. ఇక ఏ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కో వెళ్తే.. కుర్రాళ్ళు పిచ్చెక్కిపోతారు. అంత క్రేజ్ హనీది. అయితే ఒక షాపింగ్ మాల్ ఓపెనింగ్ కి వెళ్తే హనీ రోజ్ భారీగానే ఛార్జ్ చేస్తుందని సమాచారం.
మలయాళీ ముద్దుగుమ్మ హనీ రోజ్, బాలయ్య ‘వీర సింహా రెడ్డి’ తో మంచి గుర్తింపుతో పాటు సపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకుంది. అమ్మడి అందచందాలకు మగజాతి అంతా ఫిదా అయిపోయారు.
ఒకప్పుడు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లు లావుగా ఉన్నా.. తమ అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకర్షించేవారు. చాలా సంవత్సరాల వరకు కెరీర్ ని కొనసాగించేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ పూర్తిగా మారిపోయింది.. హీరోయిన్లు ఎంత స్లిమ్ గా ఉంటే.. కెరీర్ అంతగా ముందుకు సాగుతుందన్న పరిస్థితి నెలకొంది.
హీరోయిన్ హనీరోజ్ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పనిలేదు. బాలయ్యతో 'వీరసింహారెడ్డి' చేయడం ఏమో గానీ ఈమె లక్ మారిపోయింది. ఇప్పుడు ఈ బ్యూటీ తన పెళ్లి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.
బాలయ్య 'వీరసింహారెడ్డి' బ్యూటీ హనీరోజ్ రోజురోజుకీ రెచ్చిపోతోంది. ఫొటోలు, వీడియోలు వరసపెట్టి పోస్ట్ చేస్తూ అందరినీ కవ్విస్తోంది. దానికి తోడు తాజాగా కొత్త లుక్ లో దర్శనమిచ్చింది.
సినిమా ప్రమోషన్స్ అనేవి సినిమా కోసం.. మరి బయట ప్రమోషన్స్.. మనీ కోసం చేస్తుంటారు. సినీతారల ప్రమోషన్స్ అంటే సినిమాలలోనే కాదు.. బయట కూడా బాగా పాపులర్ అవుతుంటాయి. ఈ విషయంలో లేటెస్ట్ టాలీవుడ్ సెన్సేషన్ హనీ రోజ్ ని గ్యాప్ లేకుండా బుక్ చేసుకుంటున్నారు వ్యాపారవేత్తలు. వీరసింహారెడ్డి మూవీ తర్వాత హనీ రోజ్ క్రేజ్ ఏ స్థాయిలో పెరిగిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
హనీ రోజ్.. ప్రస్తుతం కుర్రకారు తరుచుగా జపిస్తున్న నటి పేరిది. అందం, అభినయంతో హనీ ప్రేక్షకుల హృదయాలను కొల్లగొడుతున్నారు. 2008లో వచ్చిన ఆలయం సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యారామె. తెలుగు తెరకు పరిచయమై 10 ఏళ్లు దాటినా పెద్దగా అవకాశాలు, గుర్తింపు రాలేదు. ఇలాంటి టైంలో హనీ రోజ్ సినిమా జీవితంలోకి బాలయ్య ఎంట్రీ ఇచ్చారు. దీంతో ఆమె దశ మారింది. వీర సింహా రెడ్డి సినిమాలో బాలకృష్ణ తల్లి పాత్రతో తెలుగు నాట మంచి […]