ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాల్లో వైరస్‌లా వ్యాపిస్తున్న ఇన్‌ఫెక్షన్ కండ్ల కలక. రోజూ రోజూకు ఈ కేసుల సంఖ్య పెరుగుతుంది. ప్రస్తుతం కళ్ల ఆసుపత్రులు.. ఈ పేషంట్లతో కిటకిటలాడుతున్నాయి. ఆసుపత్రుల్లో భారీ క్యూ కనిపిస్తుంది.
దీర్ఘకాలిక వ్యాధి అయిన డయాబెటిస్‌ను ఇంట్లోని పెరట్లో ఉండే చెట్ల ఆకులతోనే నయం చేసుకోవచ్చని ఒక మహిళ అంటున్నారు. పలు రకాల చెట్ల ఆకులతో షుగర్‌ను తగ్గించొచ్చని ఆమె చెబుతున్నారు.
శీతాకాలంలో అందరూ.. ముఖ్యంగా చిన్న పిల్లలు ఎదుర్కొనే ప్రధానమైన సమస్య కఫం. సైనటైసిస్ ఉన్న వారికి కాస్త చల్లగాలి తగిలినా, మంచినీళ్లు కాస్త ఎక్కువగా తాగినా,పెరుగు,మజ్జిగ లాంటి చల్లటి పదార్ధాలు తీసుకున్నా, సొరకాయ తిన్నా వెంటనే కఫం పట్టి, తుమ్ములు,దగ్గు రావడం జరుగుతుంది. అయితే, సైనటైసిస్ లేకపోయినా కొందరిని కఫం సమస్య ఇబ్బంది కొందరిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఈ కఫం సమస్య ఉన్నవాళ్లు రాత్రి పూట పెరుగు, మజ్జిగ లాంటివి తినకపోవడమే మంచిది. ఈ సమస్య […]