ప్రముఖ సంగీత దర్శకుడు రాజ్ ఆదివారం కన్నుమూశారు. వెంటనే ప్రముఖ నటుడు శరత్ బాబు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. అలాగే యువ నటీ నటులు ఆదిత్య సింగ్ రాజ్ పుత్, వీ నటి వైభవి ఉపాధ్యాయ మరణ వార్తలు విన్నాం. తాజాగా ప్రముఖ నటి కన్నుమూసింది.
ఆమె ఓ స్టార్ నటి.. 1990, 2000వ దశకాల్లో తన నటనతో, అందచందాలతో కుర్రకారు గుండెల్ని కొల్లగొట్టింది. అయితే ఏం జరిగిందో ఏమో కానీ, ఆమె నడి వీధుల్లో నగ్నంగా తిరుగుతూ కనిపించింది.
ట్రిపుల్ ఆర్ సినిమాతో ఇంటర్నేషనల్ స్టార్‌గా ఎదిగాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఇంటర్నేషనల్ ఫిల్మ్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. ఇక రామ్ చరణ్ నటించిన ట్రిపుల్ ఆర్ చిత్రం పలు అంతర్జాతీయ వేదికల మీద సత్తా చాటుతోంది. ఇక తాజాగా హలీవుడ్ క్రిటిక్స్ అసోసియన్ అవార్డ్స్-2023లో కూడా ఆర్‌ఆర్‌ఆర్ సత్తా చాటింది. ఈ క్రమంలో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఆ వివరాలు..
ఇటీవల కాలంలో చిత్రపరిశ్రమ ఎంతోమంది లెజెండరీ యాక్టర్స్ ని కోల్పోయింది. హాలీవుడ్ నుండి టాలీవుడ్ వరకు దిగ్గజ నటీనటులతో పాటు గొప్ప టెక్నీషియన్స్ కూడా ఇండస్ట్రీకి దూరమయ్యారు. 2022 మిగిల్చిన విషాదం నుండి తేరుకునేలోపే 2023 ఆరంభంలో ప్రపంచస్థాయిలో గొప్ప అందగత్తెగా ప్రసిద్ధి చెందిన నటి కన్నుమూయడం బాధాకరం. వరల్డ్స్ మోస్ట్ బ్యూటిఫుల్ నటిగా గుర్తింపు పొందిన నటి జినా లొలోబ్రీగిడా కన్నుమూశారు. ఇటాలియన్ కి చెందిన జినా.. జనవరి 16న తన తొంబై ఐదేళ్ల వయసులో […]
చిత్రపరిశ్రమలో కొన్నాళ్లుగా ప్రముఖ సెలబ్రిటీల మరణవార్తలు ప్రేక్షకులను కలవరపెడుతున్నాయి. ఒకరిని కోల్పోయామని బాధ నుండి తేరుకునేలోపే మరొకరిని కోల్పోవడం అనేది విచారకరం. ఇలా సెలబ్రిటీల మరణాలు కేవలం ఇండియాలోనే కాదు, హాలీవుడ్ లో కూడా విషాదాన్ని నింపుతున్నాయి. అందుకు కారణం.. ఆయా సెలబ్రిటీలు వరల్డ్ వైడ్ ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగి ఉండటమే. ఈ క్రమంలో మరో ప్రముఖ నటి జోన్ సిడ్నీ కన్నుమూశారు. ‘ఎ కంట్రీ ప్రాక్టీస్’, ‘నెయిబర్స్’ లాంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న జోన్ సిడ్నీ.. […]
ఇండస్ట్రీలో ప్రేమ, పెళ్లి వ్యవహారాల గురించి ఎలా ఉంటాయో జనాలకు బాగా తెలుసు. పరిచయాలు, ప్రేమలు, కుదిరితే డేటింగ్.. ఆ తర్వాత పెళ్లి. అది కూడా ఎన్నాళ్లు కొనసాగుతుందో తెలియదు. ప్రేమించి వివాహం చేసుకున్నా సరే.. తర్వాత అభిప్రాయ భేదాలు వచ్చి విడిపోయిన సెలబ్రిటీలు ఎందరో ఇండస్ట్రీలో ఉన్నారు. ఆ తర్వాత మరో పెళ్లి చేసుకుంటారు. సామాన్యులయితే విడాకులు తీసుకోవాలన్నా.. మరో వివాహం చేసుకోవాలన్నా.. ఎన్నో ఆలోచిస్తారు. కానీ కొందరు సెలబ్రిటీల జీవితాలను పరిశీలిస్తే.. వారికి ఇలాంటి […]