రాష్ట్రంలో కొన్ని ప్రత్యేక సందర్భాల సందర్భంగా మందు షాపులు మూసేస్తుంటారు. ఇక తాజాగా రానున్న రెండు రోజుల పాటు మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి. ఎందుకు.. ఎక్కడ ఇది అమల్లోకి వస్తుంది అంటే..
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు మోస్ట్ ఫేవరేట్ జోడి అంటే సుడిగాలి సుధీర్ – యాంకర్ రష్మీ గౌతమ్ అనే చెప్పాలి. వీరిద్దరూ జంటగా ఎక్కడ కనిపించినా అక్కడ ఫుల్ ఎంటర్టైన్ మెంట్ గ్యారంటీ. ముఖ్యంగా ఇద్దరి మధ్య జరిగే రొమాంటిక్ సంభాషణలు, సుధీర్ ఫ్లర్ట్ చేసే విధానం, రష్మీ అవాయిడ్ చేయడం లాంటివన్నీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. అయితే.. మొన్నటివరకూ ఢీ డాన్స్ షోలో టీమ్ లీడర్స్ గా సుధీర్ – రష్మీ చేసిన సందడి గురించి […]
సాధారణంగా హోలీ పండుగ వచ్చిందంటే చాలు.. రంగులు, గుడ్లు, టమాటాలు కొట్టుకోవడం చూస్తుంటాం.. సరే ఇంకాస్త లోకల్ గా ఆలోచిస్తే ఈ మధ్యకాలంలో బురద నీళ్లు, పేడ నీళ్లు, కుళ్లిపోయిన పండ్లతో హోలీ సెలబ్రేట్ చేయడం గురించి వింటూనే ఉన్నాం. కానీ ఇండియాలోని ఒక ఏరియాలో హోలీ రోజు పై చెప్పినవన్నీ కాకుండా.. ఇంకా వెరైటీగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఇంతకీ ఆ వెరైటీ ఏంటా అని ఆలోచిస్తున్నారా? అక్కడి వాళ్లంతా రంగులను చల్లడానికి బదులుగా.. రంగులు కలిపిన […]
ఏదైనా కోరికలు తీరాలంటే.. మొక్కులు మొక్కుతారు. కోర్కెలు తీరాక నిలువు దోపిడి ఇస్తాం, తలనీలాలు సమర్పిస్తాం. కానీ ఓ గ్రామంలో మాత్రం చీర కట్టుకోవాలి. చీర ఎవరైనా కట్టుకుంటారు కదా అనుకుంటున్నారా? ఇక్కడ చీరలు కట్టుకునేది ఆడవాళ్లు కాదు.. మగవాళ్లు. అవును తమ కోరిన కోర్కెలు తీరాడానికి మగవాళ్లు చీరకట్టుకుని దేవుళ్లకు మొక్కు చెల్లిస్తారు.అది కూడా హోలీ పండుగ రోజునే చేస్తారు. ఇదే ఎక్కడ అనుకుంటున్నారా? ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. కర్నూలు జిల్లా ఆదోని మండలం […]
హోలీ పండుగను ఇష్టపడని వారు ఉంటారా? ఈ పండుగ కోసం ఎదురు చేసే వాళ్లు కూడా ఉంటారు అంటే నమ్ముతారా? ముఖ్యంగా ఉత్తర ప్రదేశ్‌లోని ఓ ఊర్లోని మహిళలు మాత్రం ఏ పండుగను జరుపుకోనంత సందడిగా ఈ పండుగను జరుపుకుంటారు. అందుకు కారణం.. అక్కడ మగవాళ్లు హోలీ ఆడకూడదు. ఇదేం ఆచారం? చాలా గ్రామాల్లో మహిళలను ఆడనివ్వరుగా కదా అని మీరు అనుకోవచ్చు. మరి.. ఈ వింత ఆచారం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. ఉత్తర ప్రదేశ్ లోని […]