మరో వారంపోతే సంక్రాంతి పండగ.. మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ లాంటి హీరోలు బాక్సాఫీస్ ని షేక్ చేయడానికి రెడీ అయిపోయారు. మరోవైపు తమిళ స్టార్స్ విజయ్, అజిత్ కూడా తమ కొత్త సినిమాలతో ప్రేక్షకులని ఎంటర్ టైన్ చేయాలని చూస్తున్నారు. ఇలా ఓవైపు అంతా హడావుడిగా ఉంది. అదే టైంలో ఓటీటీలోనూ ఈ వీకెండ్ కు కొన్ని కొత్త సినిమాలు రిలీజ్ కు రెడీ అయిపోయాయి. పండగ సరదాని వారం ముందే మీకు తీసుకొచ్చే ప్లాన్ చేశాయి. […]
ఈ మధ్యకాలంలో ఓటిటి స్ట్రీమింగ్ సినిమాలకు ఆదరణ ఏ స్థాయిలో పెరిగిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దీంతో సినీ ప్రేక్షకులందరూ థియేటర్స్ లో కంటే ఓటిటి స్ట్రీమింగ్ కోసమే ఎక్కువగా వెయిట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఓటిటి ఆడియెన్స్ థ్రిల్లర్ జానర్ సినిమాలను అసలు వదలడం లేదు. రీసెంట్ గా బాక్సాఫీస్ ని షేక్ చేసిన క్రైమ్ థ్రిల్లర్ డ్రామా ‘హిట్ 2‘. టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ నటించిన ఈ సినిమా.. డిసెంబర్ 2న విడుదలై పాజిటివ్ […]
టాలీవుడ్ లో ఎలాంటి జోనర్ సినిమాలకైనా న్యాయం చేయగలిగే హీరోలలో విక్టరీ వెంకటేష్ ఒకరు. ఫ్యామిలీ డ్రామా, మాస్, కమర్షియల్, థ్రిల్లర్, కాప్.. ఇలా అన్ని జానర్స్ లో సూపర్ హిట్స్ అందుకున్నాడు. ఇండస్ట్రీలో హీరోగా దాదాపు 35 ఏళ్లకు పైగా కొనసాగుతున్న వెంకీ.. కెరీర్ లో అత్యధిక హిట్స్ అందుకున్న హీరోగా పేరొందారు. ఇప్పటివరకు ఎన్నో విభిన్న పాత్రలు పోషించి.. అశేష ప్రేక్షకాదరణ, అసంఖ్యాకమైన అభిమానులను సంపాదించుకున్నాడు. కొన్నాళ్లుగా సాదాసీదా కథలతో.. ఎక్కువగా రీమేక్ సినిమాలు […]
స్టార్ హీరోలు లేదా హీరోయిన్స్ చూడగానే వాళ్లకేంటి.. లైఫ్ ఫుల్ హ్యాపీగా గడుపుతున్నారులే అనుకుంటారు. కానీ వాళ్లు కూడా మనలాంటి మనుషులే. ఆనందం, బాధ అన్నీ కూడా మనలాగే ఉంటాయి. కాకపోతే మనకు అవి పెద్దగా తెలియనివ్వరు. కొన్ని సందర్భాల్లో మాత్రమే అది కూడా ఏదైనా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అప్పుడు జరిగిన సంఘటనల్ని రివీల్ చేస్తుంటారు. ఇక ‘మేజర్’, ‘హిట్ 2’ లాంటి సినిమాతో ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేసిన హీరో అడివి శేష్ కూడా […]
సినిమా కూడా ఒక వ్యాపారమే. ఒక సినిమా హిట్ అయితే హీరోలు కోట్లలో పారితోషికం అందుకుంటారు. 10 కోట్ల నుంచి వంద కోట్ల దాకా పారితోషికాలు తీసుకునే హీరోలు ఉన్నారు ఇండస్ట్రీలో. డిమాండ్ ను బట్టి పారితోషికాలు ఉంటాయి. పారితోషికం ఎక్కువ వచ్చినప్పుడు ఆ డబ్బుని వేరే రంగాల్లో పెట్టుబడి పెడుతుండడం సహజమే. మహేష్ బాబు, రామ్ చరణ్ సహా అనేక మంది హీరోలు వచ్చిన ఆదాయాన్ని రకరకాల వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టి బిజినెస్ మేన్ లుగా […]
ఒక సినిమాని థియేటర్ లో చూసే ఆడియన్స్ ఎంతమంది ఐతే ఉన్నారో.. అంతకంటే ఎక్కువ మంది ఓటీటీలో చూసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. సినిమాని ఆల్రెడీ థియేటర్ లో చూసిన ప్రేక్షకులు.. సినిమా బాగుంటే మళ్ళీ ఓటీటీలో కూడా చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ క్రమంలో ప్రముఖ ఓటీటీ కంపెనీలు సినిమా రిలీజ్ కి ముందే ఆ సినిమా డిజిటల్ హక్కులను భారీ మొత్తం చెల్లించి మరీ సొంతం చేసుకుంటున్నాయి. థియేట్రికల్ రైట్స్, శాటిలైట్ హక్కుల ద్వారా లాభాలు […]
ఇండస్ట్రీలో చిన్న, పెద్ద తేడా లేకుండా అందరినీ ఒకేలా గౌరవించే వ్యక్తి నందమూరి బాలకృష్ణ. చిన్న సినిమాలు, పెద్ద సినిమాలని తేడా లేకుండా అన్ని సినిమాలు ఆడాలని కోరుకునే బాలయ్య.. తనవంతు ప్రమోషన్ కూడా చేస్తుంటారు. సినిమా బాగుంటే ఆ సినిమా జనంలోకి మరింత తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. ఈ క్రమంలో అడివి శేష్ నటించిన హిట్ 2 సినిమాని తన తనయుడు మోక్షజ్ఞ తేజతో కలిసి వీక్షించారు. అడివి శేష్ నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ […]
కలలు కనండి.. వాటిని నిజం చేసుకోండి.. ఈ మాట అందరికీ తెలుసు. కానీ చాలా కొందరే తాము కన్న కలలను నిజం చేసుకునేందుకు కష్టపడుతుంటారు. అలాంటి కొద్ది మందిలో చాలామంది ఇప్పుడు మన తెలుగు ఇండస్ట్రీలో కనిపిస్తున్నారు. అలాంటి వారిలో అడివి శేష్ కూడా ఒకడు. ఇతను ఒక్క యాక్టర్ మాత్రమే కాదు.. డైరెక్టర్, స్క్రీన్ రైటర్ కూడా. తన సినిమా తానే రాసుకుని తానే డైరెక్ట్ చేసుకుని హిట్టు కొట్టి చూపించాడు. అయితే ఒక్కసారి మాత్రమే […]
తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు యంగ్ హీరోల హవా నడుస్తుంది. దర్శకుడిగా కెరీర్ మొదలు పెట్టి చిన్న చిన్న పాత్రల్లో నటిస్తూ హీరోగా మారిన అడివి శేష్.. ఎవరు, క్షణం, మేజర్ లాంటి చిత్రాలు సూపర్ హిట్ కావడంతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. శుక్రవారం హిట్ 2 చిత్రంతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు అడివి శేష్. ఈ చిత్రంపై మొదటి నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి.. అందుకు తగ్గట్టుగానే మంచి ఓపెనింగ్స్ తో హిట్ టాక్ […]
సాధారణంగా కొన్ని సినిమాలకు సీక్వెల్స్ వస్తున్నాయంటే.. ప్రేక్షకులలో ఆ క్యూరియాసిటీ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. ముఖ్యంగా థ్రిల్లర్ మూవీస్ విషయంలో ఉత్కంఠ అనేది మామూలుగా ఉండదు. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఓ క్రైమ్ థ్రిల్లర్ సినిమా.. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయ్యాక దాని సీక్వెల్ పై క్రియేట్ అయ్యే అటెన్షన్ వేరు. అలాంటి అటెన్షన్ ని సంపాదించుకున్న సినిమా ‘హిట్ 2‘. 2020లో విడుదలై మంచి విజయాన్ని అందుకున్న విశ్వక్ సేన్ ‘హిట్’ […]