హనీట్రాప్ కేసులు ఈమధ్య ఎక్కువవుతున్నాయి. ముఖ్యంగా దేశ భద్రతలో భాగంగా విధులు నిర్వహించే ప్రభుత్వ ఉద్యోగులను టార్గెట్‌గా చేసుకుని హనీట్రాపింగ్‌కు దిగుతున్నాయి శత్రుదేశాలు. తాజాగా ఇలాంటి మరో ఘటన చోటుచేసుకుంది.
దేశంలో నిరుద్యోగుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఉద్యోగాల కల్పన లేకపోవడమే.. అందుకు ప్రధాన కారణం. ఈ క్రమంలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఉద్యోగాల కల్పన దిశగా అడుగులు వేస్తోంది. ఈ మధ్యనే.. అగ్నిపథ్ పథకం ద్వారా యువతకు దేశ రక్షణ రంగంలో ఉపాధి అవకాశాలు కల్పించగా, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఉన్న ఖాళీల భర్తీకి సమాయత్తం అవుతోంది. అందులో భాగంగా హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ లో ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆ వివరాలు.. భారత […]