బుల్లి తెర సీరియల్స్ ద్వారా పరిచయమైంది నటి హిమజ. భార్యామణి, స్వయంవరం వంటి సీరియల్స్ నటించిన ఆమె. కొంచెం ఇష్టం, కొంచెం కష్టంతో ఆమె చాలా పాపులరయ్యింది. అచ్చ తెలుగు పదాహారాణాల తెలుగు అమ్మాయిలా... లంగా, ఓణీల్లోనే కనిపించేది. గుంటూరు జిల్లాలోని వీరపాలెంలో పుట్టిన ఈ చిన్నది
హిమజ మంచి నటి. అందంగా ఉంటుంది. పలు సినిమాల్లో కామెడీ టచ్ ఉండే రోల్స్ ఎక్కువగా చేసి పేరు తెచ్చుకుంది. అయితే ఈమె లుక్స్ పై కెరీర్ ప్రారంభంలో చాలా కామెంట్స్ వచ్చాయట.
బిగ్ బాస్ షోలో పాల్గొని బయటకొచ్చిన వారికి కాస్తో కూస్తో గుర్తింపు లభిస్తుంది. సోషల్ మీడియాలో మోస్తరు కంటే ఎక్కువగానే క్రేజ్ ఏర్పడుతుంది. దీంతో రియాలిటీ-ఎంటర్ టైన్ మెంట్ షోలు, సినిమాలు చేసుకుంటూ ఉంటారు. అదే టైంలో యూట్యూబ్, ఇన్ స్టాలోనూ తమకు సంబంధించిన అప్డేట్స్ ని ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటారు. ఇక సొంతంగా ఛానెల్ పెట్టడమే కాకుండా.. హోమ్ టూర్స్ దగ్గర నుంచి కొత్తగా ఏ వస్తువు కొన్నా సరే ఆ విషయాన్ని నెటిజన్స్, […]
ప్రతి ఒక్కరి లైఫ్ లోనూ కొన్ని డ్రీమ్స్ ఉంటాయి. వాటిలో సొంతిల్లు అనేది కచ్చితంగా ఉంటుంది. సాధారణ వ్యక్తులైనా, సెలబ్రిటీలు అయినా సరే ఈ విషయంలో అతీతులు ఏం కాదు. ఎందుకంటే అద్దె ఇంట్లో ఉండే కంటే మన కష్టపడి కట్టుకున్న ఇంట్లో ఉన్నప్పుడు ఆ మజానే వేరుగా ఉంటుంది. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నాం అంటే.. యాంకర్ గా ఫేమస్ అయిన శివజ్యోతి సొంతిల్లు కట్టుకుంది. తాజాగా గృహప్రవేశం కూడా జరిగింది. పలువురు యాంకర్స్ , […]
యూట్యూబ్ అంటే.. ఒకప్పుడు కేవలం టైంపాస్‌కి మాత్రమే అన్నట్లు ఉండేది. వీడియోలు, సినిమాలు చూడటం మాత్రమే అన్నట్లు ఉండేది. అయితే మారుతున్న టెక్నాలజీకి తగ్గట్టుగా.. యూట్యూబ్ కూడా రకరకాల ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తుంది. ప్రస్తుతం ఎన్నో కుటుంబాలకు యూట్యూబ్ ఆదాయవనరుగా మారింది. టాలెంట్ ఉండి.. అవకాశాల కోసం ఎదురు చూసేవారికి యూట్యూబ్ మంచి ఫ్లాట్‌ఫామ్‌గా మారింది. వంటలు మొదలు.. కంప్యూటర్ లాంగ్వేజెస్ వరకు ఇలా దేనిలో అయినా సరే మన ప్రతిభ గురించి పది మందికి తెలియాలన్నా.. […]
బిగ్ బాస్ ఫేమ్ హిమజ గురించి బుల్లితెర ప్రేక్షకులకు పెద్ద పరిచయం అక్కర్లేదు. పలు సీరియాల్లో నటించి ఫేమస్ అయ్యింది. అయితే ‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం’ అనే సీరియల్లో అమాయకపు అమ్మాయి పాత్రలో నటించి మంచి గుర్తింపు సంపాదించింది. ఆ తరువాత మరికొన్ని సీరియల్స్, సినిమాల్లో నటించింది. మరొకవైపు సోషల్ మీడియాలోనూ ఈ బ్యూటీ యాక్టీవ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంటుంది. తాజాగా ఓ ఖరీదైన కారుతో వీడియో దిగి.. […]
‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం’ సీరియల్ ద్వారా మనందరికీ సుపరిచితురాలైన హిమజ.. ప్రస్తుతం నటిగా బిజీ బిజీగా గడుపుతున్నారు. టీవీ సీరియల్స్ లోనే కాకుండా, బిగ్ బాస్ వంటి రియాలిటీ షోస్ లోనూ ఈమె పార్టిసిపేట్ చేశారు. శివమ్, నేను శైలజ, జనతా గ్యారేజ్ ఇలా చాలా తెలుగు సినిమాల్లో ఈమె నటించారు. అమ్మడుకి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే. యూట్యూబ్ లో ఇట్స్ హిమజ పేరుతో ఒక ఛానల్ ని కూడా రన్ చేస్తున్నారు. ఈ […]
ఈ మధ్యకాలంలో సినీతారలు, సీరియల్ ఆర్టిస్టులతో పాటు బుల్లితెరపై ఆకట్టుకుంటున్న బిగ్ బాస్ బ్యూటీలు సైతం హోమ్ టూర్ అంటూ వీడియోలు రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఫ్యాన్స్ ఇప్పటివరకూ తమ ఇల్లు ఎలా ఉంటుందో చూడలేదంటూ సెలెబ్రిటీలంతా వీడియోలు చేస్తున్నారు. ఆ వీడియోలను యూట్యూబ్ లో సొంత ఛానల్స్ లో అప్ లోడ్ చేస్తూ ఫ్యాన్స్ కి మరింత దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ఇక తాజాగా ఈ హోమ్ టూర్ జాబితాలోకి బిగ్ బాస్ బ్యూటీ, […]
బిగ్ బాస్ బ్యూటీ హిమజ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. మోడలింగ్ తో కెరీర్ ప్రారంభించిన హిమజ.. సీరియల్స్, సినిమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం సినిమాలతో పాటు, అడపాదడపా టీవీ షోలు చేస్తూ కెరీర్ లో బిజీ అయ్యేందుకు ట్రై చేస్తోంది. అయితే.. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే హిమజ పెళ్లి గురించి వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. ఈ క్రమంలో తాజాగా మరోసారి హిమజ పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చారు వాళ్ళమ్మ గారు. […]
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు నటి హిమజ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. మోడలింగ్ తో కెరీర్ ప్రారంభించిన హిమజ.. సీరియల్స్ ద్వారా టీవీ ప్రేక్షకులకు దగ్గరైంది. ఆ తర్వాత అడపాదడపా సినిమా ఛాన్సులు అందుకొని మంచి గుర్తింపు దక్కిచుకుంది. ప్రస్తుతం అటు సినిమాలలో, అప్పుడప్పుడు టీవీ షోలలో యాంకరింగ్ తోనూ తన సత్తా చాటుతోంది. అయితే.. కెరీర్ ని బ్యాలన్స్ చేస్తూనే సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటోంది హిమజ. ఇది చదవండి: తన పెళ్లి, విడాకులపై […]