చెన్నై సూపర్ కింగ్స్.. ఐపీఎల్ టోర్నీలో అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటి. ఇది గతంలో.. ప్రస్తుత ఐపీఎల్ 2022 సీజన్‌లో ఆడిన 4 మ్యాచుల్లో 4 ఓటములు. ఇది ఈ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఆటతీరు. మరో వైపు.. రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు. ఇప్పటి వరకు ఒక్కసారి టైల్ గెలవని జట్టు. కానీ,.. ప్రతి ఏటా.. ఈ ఏడాది టైటిల్ మాదే అనే స్లోగన్ తో బరిలోకి దిగుతుంది. ఆ ఆశ మాత్రం ఇప్పటిదాకా […]
హైదారాబాద్‌లో పోలీసులు ట్రాఫిక్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే ఎవ్వరైనా కానీ చలాన్ విధిస్తున్నారు. అయినా కానీ కొంతమంది పోకిరీలు యధేచ్ఛగా ట్రాఫిక్ నిబంధనలను బేకాతరు చేస్తున్నారు. ఇష్టమొచ్చిన తీరుగా వ్యవహరిస్తున్నారు. తోటి ప్రయాణికులకు ఇబ్బందులు కలిగిస్తున్నారు. తాజాగా ఇలాంటి కేసే ఒకటి పోలీసులకు చిక్కింది. ఓ అమ్మాయికి వచ్చిన చలాన్లు తాజాగా ఓ ట్రాఫిక్ పోలీసులు సైతం షాక్ అయ్యారు. హైదరాబాద్‌లోని నిజాంపేటలో అమ్మాయి ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనపై పోలీసులు సైతం నివ్వెరపోయారు. […]
వైఎస్సార్ జిల్లా వేముల మండలంలోని కొండ్రెడ్డిపల్లె గ్రామానికి చెందిన రైతు శిరిగిరెడ్డి అంకిరెడ్డి వద్ద ఉన్న ముర్రాజాతి దున్నపోతును కొనుగోలు చేసేందుకు పలువురు ఆసక్తి చూపుతున్నారు. రూ. 15 లక్షలకు అమ్ముతానని ఆయన చెబుతున్నారు. ముర్రా జాతి దున్నలను కొనేందుకు డెయిరీలు నిర్వహించే వారు ఆసక్తి చూపుతారని, అందుకే ఆ దున్నకు అంత ధర పలుకుతోందని స్థానిక పశువైద్యాధికారి శ్రీవాణి తెలిపారు. ఎందుకు అంత ఖరీదు ఆ జాతి గేదెకు!?. ముర్రా అంటే మెలివేయబడిన అని అర్దం. […]
పారా చుట్ లేకుండా సరదాగా విమానం నుంచి దూకితే ఎలా ఉంటుంది? అలా దూకితే ఇంకేమన్నా ఉందా? కిందకు పడిన మనిషి నుజ్జునుజ్జుకావడం ఖాయం. అయినా ఇలాంటి సాహసం చేసే వాళ్లు ఎవరైనా ఉంటారా అనుకుంటున్నారా? అలాంటి వాడు ఒకడు ఉన్నాడు అతనే ప్రపంచంలో మోస్ట్ డేరింగ్ స్కైడైవర్ లూక్ ఐకిన్స్. 2016 లో పారాచూట్ లేకుండా విమానం నుండి దూకి గిన్నిస్ వరల్డ్ రికార్డును బద్దలుకొట్టాడు. కనీసం కలలో కూడా చేయడానికి భయపడే ఇలాంటి సాహసాన్ని […]