కాంట్రవర్సీ క్వీన్ కంగనా రనౌత్ మరోమారు సంచలన కామెంట్స్ చేశారు. తన తోటి హీరోయిన్లపై ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి. ఫలానా హీరోయిన్స్ నిర్మాతలకు అన్ని విధాలుగా కమిట్ అవుతారంటూ కంగనా సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.
సాధారణంగా ఏ సినిమా ఇండస్ట్రీలోనైనా హీరోలకు సమానంగా.. హీరోయిన్లకు రెమ్యూనరేషన్ లు ఇవ్వరు. ఈ విషయంపై గతంలో చాలా సార్లు.. చాలా మంది విమర్శలు చేశారు. తాజాగా మరోసారి హీరోయిన్లు పారితోషికానికి సంబంధించిన విషయం తెరపైకి వచ్చింది. ఈ క్రమంలోనే సీతారామం హీరోయిన్ మృణాల్ ఠాకూర్.. హీరోయిన్ల పారితోషికంపై షాకింగ్ కామెంట్స్ చేసింది. హీరోయిన్లకు ఎంత రెమ్యూనరేషన్ కావాలో డిమాండ్ చేసే విషయంలో వారు అస్సలు మెుహమాటపడకూదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. మృణాల్ చేసిన ఈ […]