పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించే సినిమాలపై ప్రస్తుతం భారీ అంచనాలు నెలకొంటున్నాయి. బాహుబలి తర్వాత పాన్ ఇండియా హీరోగా మారిన ప్రభాస్ ప్రస్తుతం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ మూవీలో నటిస్తున్నాడు. ఇక తెలుగులో తమిళ్ హీరో సూర్యకు ఏ రేంజ్ లో క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే.
సామాన్యులే కాదు సెలబ్రిటీలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే రోజూవారీ ప్రమాదాలు జరుగుతుంటాయి. షూటింగ్ లో కావొచ్చు, బయటకావొచ్చు తీవ్రంగా గాయపడుతూ ఉంటారు. హీరోహీరోయిన్ల దగ్గర నుంచి డైరెక్టర్స్ వరకు ఇందులో మినహాయింపు ఏం ఉండదు. తాజాగా అలాంటిదే.. ‘గురు’, ‘ఆకాశమే హద్దురా’ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న మహిళా దర్శకురాలు సుధా కొంగర విషయంలో జరిగినట్లు కనిపిస్తుంది. సోషల్ మీడియాలో ఫొటోలు పోస్ట్ చేయడంతో ఈ విషయం కాస్త బయటకొచ్చింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రాలోనే […]
ఒకప్పుడు భారీ బడ్జెట్ సినిమాలు తీయాలంటే బాలీవుడ్ పేరు చెప్పుకునే వాళ్లు. కానీ బహుబలి తర్వాత ట్రెండ్ మారిపోయింది. టాలీవుడ్ వైపు బాలీవుడే కాదూ హలీవుడ్ కూడా చూసేలా చేసిన చిత్రం ఆర్ఆర్ఆర్. మల్టీస్టారర్స్‌తో, భారీ కాస్టింగ్.. బడ్జెట్ తో రూపొందించిన ఈ చిత్రం భారీగా వసూళ్లు చేసి.. ఆస్కార్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. దీంతో టాలీవుడ్ మేకర్స్‌పై భారీ అంచనాలు పెరిగాయి. బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, శాండీల్ వుడ్ అగ్ర నటులు టాలీవుడ్ నటులతో తెర పంచుకునేందుకు […]
సాధారణంగా చిత్ర పరిశ్రమంలో సీక్వెల్స్ కు ఉన్న క్రేజే వేరు. తొలి భాగం హిట్ అయితే దానికి కొనసాగింపుగా సీక్వెల్స్ తీయడం ఇండస్ట్రీలో సహజమే. పైగా ఇటీవల కాలంలో హాలీవుడ్ తరహాలో సిరీస్ లుగా కథలను రాసుకుంటున్నారు డైరెక్టర్స్. ఇప్పటికే ఖైదీ కి కొనసాగింపుగా వచ్చిన విక్రమ్ మూవీ ఎంతటి విజయాన్ని సొంతం చేసుకుందో మనందరికి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా అడవి శేష్ హీరోగా నటించిన చిత్రం హిట్ – 2. హిట్ 1 కి […]
తమిళ స్టార్ హీరో సూర్య దక్షిణాది చిత్ర పరిశ్రమలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలలో ఒకరు. ఎంతో సింపుల్ గా అద్భుతమైన నటనతో ప్రేక్షకులను అలరిస్తూ ఉంటారు. ఇక తమిళ నటుడు మాధవన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సఖి చిత్రంతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్న మాధవన్ ఈ మద్య విలన్ పాత్రల్లో కూడా నటిస్తున్నారు. ప్రస్తుతం మాధవన్ రాకెట్రీ అనే బయోపిక్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ మూవీ సెట్ లో […]
సాధారణంగా తమ అభిమాన హీరో సినిమా విడుదల అవుతుందంటే ఫ్యాన్స్ కి పండగే. థియేటర్ల ముందు అభిమానులు ఓ రేంజ్ లో సందండి చేస్తుంటారు. ఇక థియేటర్ లో స్క్రీన్ పై తమ అభిమాన హీరో కనిపించినప్పుడు ఫ్యాన్స్ చేసే రచ్చ మాములుగా ఉండదు. కొన్ని సందర్భాల్లో అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శిస్తుంటారు. దీనికి కారణంగా ప్రాణ, ఆస్తి నష్టాలు కూడా జరుగుతుంటాయి. తాజాగా “విక్రమ్” సినిమా విషయంలోను అలాంటి ఘటన ఒకటి చోటుచేసుకుంది. అభిమానులు అత్యత్సాహం కారణంగా […]
విశ్వనటుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో యంగ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన డార్క్ యాక్షన్ డ్రామా చిత్రం”విక్రమ్”. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా జూన్ 3న ప్రేక్షకుల ముందుకు వచ్చి.. బ్లాక్ బస్టర్ టాక్ ను సంపాదించుకుంది. కమల్ హసన్ మళ్లీ నటుడిగా పుట్టించిన సినిమా ‘విక్రమ్’ అని చెప్పాలి. గత కొన్ని సంవత్సరాలుగా హిట్ అంటే ఏంటో తెలియని కమల్ కు ఈ సినిమా ద్వారా హిట్ పడింది. కమల్ ని విమర్శించే వాళ్ళు […]
కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ కలిసి నటిస్తున్న మూవీ ‘విక్రమ్’. లోకేష్ కనగరాజు దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని కమల్ సొంత నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిలింస్ పతాకంపై భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ముగ్గురు దిగ్గజ నటులు ఒకే సినిమాలో నటించడంతో ఈ సినిమాపై భారీ అంచానాలు నెలకొన్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి తాజాగా మూవీ ట్రైలర్ విడుదల చేశారు మూవీ యూనిట్. ఈ ట్రైలర్ లో […]
టాలీవుడ్ లో శేఖర్ కమ్ముల స్టైలే వేరు. ఆయన తెరకెక్కించే సినిమాల్లోని పాత్రలు చాలా సహజంగా ఉంటాయనేది అందరికీ తెలిసిందే. అవే సినిమాను ఓ రేంజ్ కు తీసుకెళ్తాయి. అయితే రానా దగ్గుపాటి హీరోగా ఆయన దర్శకత్వంలో వచ్చిన మూవీ లీడర్. ఈ సినిమా దర్శకుడిగా శేఖర్ కమ్ములకు, హీరోగా రానాకు మంచి విజయాన్ని అందించింది. ఇక అప్పట్లో ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. అయితే ఈ చిత్రానికి సీక్వెల్ గా లీడర్ […]
Hero Surya: సందర్భం ఏదైనా కావచ్చు.. సహాయం చేయటంలో నటుడు సూర్య ఫ్యామిలీ ఎప్పుడూ ఓ అడుగు ముందుంటుంది. ఈ ఫ్యామిలీ కేవలం పకృతి విపత్తుల సమయంలోనే కాదు.. మిగిలిన అన్ని సమయాల్లో అవసరం ఉన్న వారికి సహాయం చేస్తూనే ఉంటుంది. ‘‘అగరమ్’’ ఫౌండేషన్ ద్వారా కొన్ని వేల మంది నిరుపేద విద్యార్థులను చదివిస్తోంది. తండ్రి శివకుమార్ కావచ్చు.. సూర్య, కార్తీలు కావచ్చు.. ప్రతి నెలా ఏదో ఒక విషయంలో.. ఎవరో ఒకరికి సహాయం చేస్తూనే ఉన్నారు. […]