ఈమె స్టార్ హీరోయిన్. ఆలోవర్ ఇండియా ఈ బ్యూటీకి ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పుడేమో ఆల్రెడీ పెళ్లయి విడాకులు తీసుకున్న ఓ హీరోతో పీకల్లోతు ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈమె ఎవరో కనిపెట్టారా?
సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఏం జరిగినా బయట బాగా బజ్ ఏర్పడుతుంది. ముఖ్యంగా హీరో- హీరోయిన్ రిలేషన్, డేటింగ్, పెళ్లి వంటి వార్తలు బాగా వైరల్ అవుతుంటాయి. వారి మధ్య రిలేషన్ ఉన్నా లేకపోయినా కలిసి కనిపించారు అంటే బంధాలు అల్లేస్తుంటారు. అలా ఇప్పుడు అదితీ రావు హైదరీ- సిద్ధార్థ్ గురించి బాగా ప్రచారాలు జరుగుతున్నాయి.
హీరో సిద్దార్థ్.. ఈ పేరుకు టాలీవుడ్ స్పెషల్ పరిచయం అక్కర్లేదు. తెలుగువాడు కాకపోయినప్పటికీ.. ‘బొమ్మరిల్లు’, ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ లాంటి సినిమాలతో బ్లాక్ బస్టర్స్ కొట్టాడు. ప్రేక్షకుల మనసుల్లో చోటు సంపాదించాడు. లవర్ బాయ్ పాత్రలకు కేరాఫ్ అయిన మనోడు.. తెలుగు, తమిళ, హిందీలో ఎన్నో సినిమాలు చేశాడు. ప్రస్తుతం ఆడపాదడపా సినిమాలు చేస్తూ ఉన్నాడు. సినిమాల గురించి పక్కనబెడితే.. హీరో సిద్దార్థ్ తోపాటు అతడి తల్లిదండ్రులకు ఘోర అవమానం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశాడు. మధురై విమానశ్రయంలో […]
ఏపిలో ఎంటర్ టైన్ మెంట్ రంగంపై గత కొన్ని రోజులుగా రగడ కొనసాగుతూ వస్తుంది. ఏపీ ప్రభుత్వం టికెట్ల ధరలు పెంచేవీలు లేదంటూ జీవో 35ను జారీ చేసిన విషయం తెలిసిందే. ధరలను తగ్గిస్తూ వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కొందరు సమర్థిస్తుండగా… మరికొందరు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. దీని వల్ల ఇండస్ట్రీపై ఎంతో ప్రభావం పడుతుందని పలువురు సినీ తారలు అభిప్రాయ పడుతున్నారు. ఏపీ ప్రభుత్వం టికెట్ ధర తగ్గించి ప్రేక్షకులను అవమానించిందని, సినిమా హాళ్ల […]