ఇండియన్ క్రికెట్ గతిని మార్చిన కెప్టెన్.. సౌరవ్ గంగూలీ. జట్టులో యువ రక్తాన్ని నింపి, సీనియర్ జూనియర్లను కలగలిపి ముందుకు నడిపిన ట్రూ లీడర్. జహీర్ ఖాన్, హర్భనజన్ సింగ్, యువరాజ్ సింగ్, మొహమ్మద్ కైఫ్, ధోని ఇలా మరికొంత మందికి లైఫ్ ఇచ్చింది దాదానే. కానీ.. వీళ్లకు లైఫ్ ఇచ్చిన గంగూలీనే ఒక యంగ్ టాలెంటెడ్ ప్లేయర్‌కు మాత్రం అన్యాయం చేశాడు. జట్టు కూర్పులో ఎదురైన ఇబ్బంది.. యంగ్ టాలెంట్ మొత్తం ఒకే సారి ఎగసిపడటంతో […]