సినీ ఇండస్ట్రీకి చెందిన వారు కేవలం సినిమాలు, షోలపై మాత్రమే ఆధారపడకుండా.. వేరే వ్యాపారాలు ప్రారంభిస్తున్నారు. స్టార్ హీరోలు మొదలు చిన్న చిన్న సెలబ్రిటీల వరకు వ్యాపారాలు చేస్తున్నారు. ఈ జాబితాలో నటి హేమ చేరింది. ఆమె స్టార్ట్ చేసిన కొత్త వ్యాపారం ఏంటంటే..
తెలుగు సినీ పరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ గురించి తెలియని వారుండరు. తెలుగు సినిమాల్లో అక్క, అమ్మ, చెల్లెలు, వదిన వంటి పాత్రల్లో ఎక్కువగా కనిపిస్తుంటారు. ఆమె సినిమాల వల్ల ఎంత పాపులారిటీ తెచ్చుకున్నారో.. మా ఎలక్షన్స్ వల్ల అదే స్థాయిలో పాపులారిటీ తెచ్చుకున్నారు. అసలు విషయంలోకి వస్తే.. ఆమె ఇవాళ ఉదయం ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్నారు. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడుతున్నప్పుడు రిపోర్టర్ వేసిన ఒక ప్రశ్నకు సహనం కోల్పోయిన ఆమె సీరియస్ అయ్యారు. ఆ […]
సినీ నటీమణులు హేమ, సురేఖా వాణిల గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సురేఖా వాణి ప్రస్తుతం సినిమాల కన్నా సోషల్ మీడియాలో ఎక్కువగా హల్‌చల్ చేస్తొంది. కూతురు సుప్రీతతో కలిసి ఆమె చేసే సందడి ఓ రేంజ్‌లో ఉంటుంది. ఈ తల్లికూతుళ్ల మీద సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో ట్రోలింగ్ కూడా జరుగుతుంటుంది. ఇక హేమ విషయానికి వస్తే.. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఇక […]
తెలుగు ఇండస్ట్రీలో తమకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు జీవిత, రాజశేఖర్ దంపతులు. ప్రస్తుతం వీరి కుమార్తెలు కూడా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇటీవల జీవిత, రాజశేఖర్ లపై పలు ఆరోపణలు రావడం చూస్తూనే ఉన్నాం. తాజాగా తమను జీవిత, రాజశేఖర్ దంపతులు దారుణంగా మోసం చేశారని జ్యో స్టార్ అధినేతలు కొటేశ్వరరావు, హేమ ఆరోపించారు. గరుడ వేగ సినిమా నిర్మాణం సమయంలో ఈ జంట తమ వద్ద తమ ఆస్తులకు సంబంధించిన దస్తావేజులు ఇవ్వగా అవి […]
హేమ.. టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ నటి. ఆమె విలక్షణ నటన, కామెడీ టైమింగ్‌కు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అంతేకాకుండా మనసులో ఏమున్నా హేమ ఓపెన్‌గా పైకి చెప్పేస్తుంది. హైదరాబాద్ బంజారాహిల్స్ పబ్ వ్యవహారం అడపాదడపా సోషల్ మీడియాలోనో.. జనాల మాటల్లోనో నలుగుతూనే ఉంది. తాజాగా అదే వ్యవహారంపై ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నటి హేమ తనదైనశైలిలో స్పందించింది. తనకు సంబంధంలేని వ్యవహారంలోకి లాగి నానా రాద్దాంతం చేశారంటూ వాపోయింది. ఆరోజు తన భర్త […]
హైదరాబాద్‌లోని రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్‌లోని ఫుడింగ్ అండ్ మింక్ పబ్‌లో రేవ్ పార్టీ, డ్రగ్స్ వెలుగు చూడటం కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆదివారం రాత్రి డెకాయ్ ఆపరేషన్ నిర్వహించిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆ సమయంలో పబ్‌లో ఉన్న నిహారిక, రాహుల్ సిప్లిగంజ్‌తో పాటు పలువురు ప్రముఖుల పిల్లలను అదుపులోకి తీసుకున్నారు. ఇక ఈ సంఘటనతో తనకు ఎలాంటి సంబంధం లేకపోయినా.. అనవసరంగా తన పేరు ప్రసారం చేస్తున్నారని నటి హేమ ఆగ్రహం వ్యక్తం చేశారు. […]
టాలీవుడ్ ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ.. ఎన్నో సినిమాలలో సైడ్ క్యారెక్టర్స్(అక్క , వదిన, పిన్ని) ఇలా ఎన్నో విభిన్న పాత్రలతో ప్రేక్షకుల తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. అయితే.. సినిమా లైఫ్ లో మంచి, చేదు అనుభవాలు కూడా ఎదురవుతుంటాయి. వాటిని సమయం సందర్భం వచ్చినప్పుడు సినీతారలు షేర్ చేసుకుంటారు. తాజాగా హేమ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇండస్ట్రీలో తనకి ఎదురైన చేదు అనుభవాలను బయటపెట్టింది. హేమ మాట్లాడుతూ.. ‘సాధారణంగానే ఇండస్ట్రీ వాళ్లంటేనే జనాలు లోకువగా చూస్తారు. […]
గత రెండు మూడు నెలల నుంచి రసవత్తరంగా సాగుతున్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేష్ ఎన్నికల ఓటింగ్ నేడు కాస్త ఆసక్తిగా చిత్ర విచిత్రల నడుమ సాగుతోంది. జూబ్లిహిల్స్ లోని ఎన్నికల కేంద్రానికి చేరుకున్న నటీనటులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక ఓటింగ్ లో భాగంగా బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. అయితే ఈ ఎన్నికల ఓటింగ్ లో మాత్రం ఎన్నడు లేనంతగా ఎంతో ఆసక్తి తో కూడిన చిత్ర విచిత్రాలు […]
ఫిల్మ్ డెస్క్- తెలుగు సినీ పరిశ్రమలో గత కొన్ని రోజులుగా ‘మా’ ఎన్నికలపై వివాదం చలరేగుతోంది. మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ కమిటీ కాలపరిమితి ముగియడంతో ఎన్నికలపై తర్జనభర్జన కొనసాగుతోంది. ‘మా’ బరిలో చాలా మంది పోటీ పడుతుండటంతో గందరగోళం నెలకొంది. ‘మా’ ఎన్నిక నేపధ్యంలో తెలుగు సినీ పరిశ్రమలోని వర్గాలు బయటపడుతున్నాయి. ఇటువంటి సమయంలో మెగాస్టార్ చిరంజీవి లేఖ ఇండస్ట్రీలో ఆసక్తకరంగా మారింది. ‘మా’ మూవీ ఆర్టిస్ట్స్ అసోషియేషన్ ఎన్నికలు వెంటనే జరపాలని చిరంజీవి ‘మా’ క్రమశిక్షణ […]
మా ఎలక్షన్స్!!. హేమ రేపిన దుమారం… రిటార్ట్ ఇచ్చిన నరేశ్.. ముందు ముందు ఎన్ని మలుపులో..?‘ మా’ ఎన్నికలపై తెలుగు రాష్ట్రాల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. హేమపై క్రమశిక్షణ సంఘానికి ఫిర్యాదు చేస్తామని కమిటీ నిర్ణయం ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని నరేష్ అన్నారు. మా నిధులను దుర్వినియోగం చేశారంటూ హేమ చేసిన ఆరోపణలను నరేష్, జీవిత తీవ్రంగా ఖండిస్తున్నా మన్నారు. హేమ ఆరోపణలపై నరేష్, జీవిత వివరణ ఇచ్చారు. ‘మా’ ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలి […]