భారతదేశంలో డిసెంబర్ 30న (శుక్రవారం) రెండు విషాదకరమైన సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఒకటి ప్రధాన మంత్రి తల్లి హీరాబెన్ మరణం అయితే.. ఇంకోటి టీమిండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ కు కారు ప్రమాదం జరగడం. ఇక తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న హీరాబెన్ గత కొన్ని రోజుల నుంచి ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటుంది. తాజాగా ఆరోగ్యం క్షీణించడంతో శుక్రవారం ఉదయం ఆమె తుదిశ్వాస విడిచారు. అనంతరం ఆమె అంత్యక్రియలను పూర్తిచేశారు ప్రధాని మోదీ. ఈ క్రమంలోనే తల్లి చనిపోయిన […]
ప్రధాని నరేంద్ర మోదీ ఇంట విషాదం చోటు చేసుకుంది. ఆయన మాతృమూర్తి హీరాబెన్ అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన మోదీ మాతృమూర్తి.. చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం కన్నుమూశారు. తల్లి మరణంతో ప్రధాని మోదీ కన్నీటి పర్యంతమయ్యారు. తన మాతృమూర్తి మృతి పట్ల ప్రధాని మోదీ భావోద్వేగానికి గురయ్యారు. తల్లికి వీడ్కోలు పలుకుతూ కన్నీటి పర్యంతమయ్యారు. గుజరాత్ లోని గాంధీనగర్ లో ఉన్న ఆమె నివాసం నుంచి అంతిమ యాత్ర మొదలైంది. అంతిమ […]
ప్రధాని నరేంద్ర మోదీ ఇంటి తీవ్ర విషాదం చోటు చేసుకుంది. రెండు రోజుల క్రితం.. తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన నరేంద్ర మోదీ తల్లి.. హీరాబెన్ మోదీ.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. శుక్రవారం ఉదయం కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా.. గత రెండు రోజులుగా అహ్మదాబాద్ యూఎన్ మెహతా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న హీరాబెన్ శుక్రవారం కన్నుమూశారు. ఇటీవలే హీరాబెన్ వందో పుట్టినరోజు జరుపుకున్నారు. తల్లి మృతి పట్ల.. మోదీ భావోద్వేగానికి గురయ్యారు. ఈ క్రమంలో ఆయన ట్విట్టర్ […]
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోదరుడు ప్రహ్లద్ మోదీ ప్రయాణిస్తున్న కారు మంగళవారం కర్ణాటకలోని మైసూరు శివారులో ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ప్రహ్లాద్ మోదీ కొడుకు, కోడకలు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో తాజాగా బుధవారం నాడు మోదీ తల్లి హీరాబెన్.. అస్వస్థతకు గురయ్యారు. ఆమె ఆరోగ్యం విషమించడంతో వెంటనే ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. అహ్మదాబాద్‌లోని యూఎన్ మెహతా ఆస్పత్రికి తరలించినట్టు జాతీయ మీడియా పేర్కొంది. దీనిపై ఇప్పటి వరకు […]
దేశానికి ప్రధాని అయిన తల్లికి కొడుకే.. భారత ప్రధాని నరేంద్ర మోదీ తన తల్లిని ఎంతో ప్రేమగా చూసుకుంటారు. నేడు భారత ప్రధాని నరేంద్ర మోదీ తల్లి పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయన తన తల్లిని కలిశారు. ఆమె నివాసానికి వెళ్లి ఆమెను దీవెనులు అందుకన్నారు. పుట్టిన రోజు సందర్భంగా మోదీ తల్లికి పాదపూజ చేసి ఆమెకు స్వీట్ తినిపించారు. దీనికి సంబంధించి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోదీ […]