Hebah Patel: కుమారి 21F సినిమాతో కుర్రాళ్ల గుండెలు కొల్లగొట్టిన హెబ్బా పటేల్ గురించి ఓ ఆసక్తికర విషయం తెలుస్తోంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఆమెకు పెద్దగా అవకాశాలు లేకపోయినా..
సినీ ఇండస్ట్రీలో పైకి రావాలంటే అందం, టాలెంట్ తో పాటు కాస్తయినా అదృష్టం ఉండాలి అనేది ఒకప్పుడు నమ్మాలని అనిపించేది కాదు. కానీ.. కొంతమంది హీరోయిన్స్ ఎప్పుడో డెబ్యూ చేసి.. కెరీర్ లో హిట్స్ పడినా స్టార్డమ్ అందుకోలేకపోతారు కదా! అప్పుడు ఈ అదృష్టం అనేది నిజంగానే వర్కింగ్ ఎలిమెంట్ అనిపిస్తుంది. ప్రతి ఏడాది ఎంతోమంది హీరోయిన్స్ టాలీవుడ్ లోకి వస్తుంటారు.. పోతుంటారు. వీరిలో హిట్స్ పడితే మరో రెండు సినిమాలు చేస్తారు లేదా ఒక్క సినిమాతోనే […]
హెబ్బా పటేల్.. తెలుగు ప్రేక్షకులకు ఎంతో సుపరిచితమైన హీరోయిన్. తెలుగులో పదికిపైగా సినిమాలు చేసినా కూడా.. రెగ్యులర్ హీరోయిన్ కాలేకపోయింది. నిజానికి హెబ్బా పటేల్ హీరోయిన్ మెటీరియల్ అయినా కూడా సరైన అవకాశాలు రాలేదనే చెప్పాలి. తెలుగులో ‘అలా ఎలా’ సినిమా నుంచి మొన్నటి రెడ్ లో స్పెషల్ సాంగ్ వరకు వచ్చిన ప్రతి అవకాశాన్ని హెబ్బా సద్వినియోగం చేసుకుందనే చెప్పాలి. అందం, అభినయం, నటన ఉన్నా టాలీవుడ్ లో సరైనా బ్రేక్ రాలేదు. ప్రస్తుతం వరుస […]