ఇప్పటివరకు మనుషులు ప్రాణాలు హరించిన గుండెపోటు.. ఇప్పుడు జంతువులను సైతం వదలడం లేదు. తాజాగా, హైదరాబాద్ నెహ్రూ జూపార్క్‌లో ఓ చీతా గుండెపోటుతో కన్నుమూసింది.
ఇటీవల కాలంలో గుండె పోటుతో మరణిస్తున్న వారి సంఖ్య నానాటికి పెరుగుతోంది. వృద్ధాప్యంలో రావాల్సిన హృద్యోగ సమస్యలు, చిన్న తనంలోనే వెంటాడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో నటుడు తారకరత్నతో మొదలైన ఈ పరంపరకు బ్రేకులు పడటం లేదు. తాజాగా మరొకరు గుండెపోటుతో మరణించారు.
ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం.. ప్రాణాంతకం. ఈ విషయం అందరికీ తెలుసు. కానీ, ఇష్టారీతిన సిగిరెట్లు తాగేస్తూ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. నాకేం అవుతుందిలే అనే మొండి ధైర్యం, తమపై ఆధారపడి ఉన్న వాళ్లంటే లెక్కలేని తనం కారణం ఏదైనా కావచ్చు. ఈ పాడు అలవాట్లను మాత్రం మానుకోవడం లేదు.
రోజు రోజుకి గుండెపోటుతో సంభవిస్తున్న మరణాల సంఖ్య పెరిగిపోతోంది. ఇప్పుడు చిన్న వయసు వాళ్లు కూడా ఈ గుండెపోటు తో మరణిస్తున్నారని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అంతేకాకుండా గుండెపోటుకు కరోనా టీకాలు కారణమంటూ కొత్త వాదన ఒకటి వినిపిస్తోంది. అయితే వాటిలో అసలు నిజం ఎంత ఉంది? వైద్యలు ఏం చెబుతున్నారు?
హార్ట్ ఎటాక్ .. దీని పేరు వింటుంటేనే గుండె ఝల్లుమంటోంది. వయసుతో సంబంధం లేకుండా ఇటీవల కాలంలో దీని కారణంగా అనేక మంది చనిపోతున్నారు. కన్నడ నటుడు పునీత్ రాజ్ కుమార్ మొదలు.. ఈ రోజు కానిస్టేబుల్ మరణం వరకు అందరూ దీని బారిన పడ్డవారే. ఇప్పుడు మరో ఘటన చోటుచేసుకుంది.
మీకు తెలుసా? ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో గుండెపోటుతో మరణించే వారి సంఖ్య ఎక్కువని. అది కూడా చిన్న వయసులో మరణిస్తున్నారు. 50 కంటే తక్కువ వయసున్న వారు 50 శాతం మంది గుండెపోటు వస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. చిన్న వయసులోనే గుండెపోటు రావడానికి కారణం ఏంటి?
ఆ ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంది. బంధువులంతా వచ్చి వేడుకలను ఎంజాయ్ చేస్తున్నారు. అటు డీజే సాంగ్ లు ఊదరగొడుతున్నాయి. ఇంకేముందీ కాలు కదపడం మొదలు పెట్టారు. అయితే ఒక్కసారిగా ఊహించని పరిణామం చోటుచేసుకుంది. హాయిగా సాగుతున్న ఫంక్షన్ లో ఆర్తనాదాలు మిన్నంటాయి.
ప్రముఖ నటుడు నందమూరి తారకరత్న.. ఇటీవలే నారా లోకేష్ పాదయాత్ర ‘యువగళం’ తొలిరోజు.. గుండెపోటుకు గురై ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం బెంగళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయన ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు హెల్త్ బులెటిన్స్ రిలీజ్ చేస్తూనే ఉన్నారు. అయితే తాజాగా తారకరత్నని వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి పరామర్శించారు. తారకరత్న సతీమణి అలేఖ్యతోపాటు కుమార్తెని కూడా ఓదార్చారు. వాళ్లలో ధైర్యం […]
మరణానికి చిన్న పెద్దా తేడా లేదు. కానీ ఇటీవల కాలంలో గుండె పోటుతో మరణాలు అధికంగా సంభవిస్తున్నాయి. గతంలో మధ్య వయస్కులు, వయస్సు పై బడిన వారూ ఎక్కువగా హార్ట్ ఎటాక్ కు గురయ్యేవారు. ఇప్పుడు వయస్సుతో సంబంధం లేకుండా అకాల మరణం చెందుతున్నారు. నటుడు తారకరత్న ఓ రాజకీయ కార్యక్రమంలో పాల్గొంటూ ఒక్కసారిగా కుప్పకూలిపోగా.. బెంగళూరులోని నారాయణ హృదయాలయాలో చికిత్స పొందుతున్నారు. మరో చోట పదవ తరగతి చదువుతున్న ఓ బాలిక గుండెపోటుతోనే మరణించిన సంగతి […]
తెలుగు రాష్ట్రాలలో రాజకీయ నేతల అకాల మరణాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా వైసీపీ లో విషాదం చోటు చేసుకుంది. ఆ పార్టీ ఎమ్మెల్సీ మహ్మద్ కరీమున్నీసా గుండెపోటుతో మృతి చెందారు. నిజానికి శుక్రవారం జరిగిన ఆమండలి సమావేశానికి కూడా మహ్మద్ కరీమున్నీసా హాజరయ్యారు. ఇంత ఆరోగ్యంగా ఉన్న ఆమెకి ఒక్కసారిగా హార్ట్ స్ట్రోక్ రావడంతో కుప్పకూలిపోయారు. కుటుంబ సభ్యులు వెంటనే విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించినా ఫలలితం లేకుండా పోయింది. అప్పటికే పరిస్థితి విషమించడంతో మహ్మద్ […]